ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా దేశాల క్రీడా సమరంలో భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. షూటింగ్, రెజ్లింగ్ లతో పాటు మిగతా క్రీడల్లో కూడా పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు స్వర్ణ పతకాలతో పాటు రజత, కాంస్య పతకాలను సాధించారు.

ఇక ఐదో రోజైన ఇవాళ పలు ఈవెంట్లలో భారత క్రీడాకారులు పోటీ పడనున్నారు. అందువల్ల ఆసియా క్రీడల్లో ఈ రోజు జరిగే ఈవెంట్స్ షెడ్యూల్ ఎలా ఉందో తెలుసుకుందాం. 

ఆసియా క్రీడల్లో నేటి ఈవెంట్స్.... 

 
స్విమ్మింగ్ : మెడల్ కాంపిటీషన్ 

వాటర్ పోలో: ఈవెంట్ కాంపిటీషన్

ఆర్చరీ: ఈవెంట్ కాంపిటీషన్

బ్యాడ్మింటన్: ఈవెంట్ కాంపిటీషన్
 
బేస్ బాల్: సాప్ట్ బాల్ మెడల్ కాంపిటీషన్

బాస్కెట్ బాల్: 5x5, 3x3 ఈవెంట్ కాంపిటీషన్

బౌలింగ్: మెడల్ కాంపిటీషన్ 

ట్రెడిషనల్ బోట్ రేస్: ఈవెంట్ కాంపిటీషన్

 సైక్లింగ్:  రోడ్- మెడల్ కాంపిటీషన్

పుట్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్

గోల్ఫ్: ఈవెంట్ కాంపిటీషన్
  
జిమ్నాస్టిక్: మెడల్ కాంపిటీషన్

హ్యండ్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్

ఫీల్డ్ హాకీ: ఈవెంట్ కాంపిటీషన్

జెట్ స్కీ: మెడల్ కాంపీటీషన్

కబడ్డీ: ఈవెంట్ కాంపిటీషన్

మార్షల్ ఆర్ట్స్:  ఈవెంట్ కాంపిటీషన్,  మెడల్ కాంపిటీషన్

రోవింగ్: ఈవెంట్ కాంపిటీషన్

ఫారాగ్లైండింగ్: ఈవెంట్ కాంపిటీషన్

సెయిలింగ్: ఈవెంట్ కాంపిటీషన్

షూటింగ్: మెడల్ కాంపిటీషన్

స్పోర్ట్స్ క్లైబింగ్: ఈవెంట్ కాంపిటీషన్

స్క్యాష్: ఈవెంట్ కాంపిటీషన్ 

టెన్నిస్: మెడల్ కాంపిటీషన్ 
  
వాలీబాల్: ఇండోర్ మరియు బీచ్ ఈవెంట్ కాంపిటీషన్
 
వెయిట్ లిప్టింగ్ : మెడల్ కాంపిటీషన్