క్రిప్టో కరెన్సీ ఇప్పుడు రోజువారి జీవితంలో భాగంగా మారింది. 2010లో రెండు పీజాలకు బిట్‌కాయిన్ ద్వారా చెల్లించడం ఒక సరదాగా కనిపించినా, నేడు Gucci, Balenciaga, Shopify వంటి బ్రాండ్లు ఈ డిజిటల్ కరెన్సీలను ఆమోదిస్తున్నాయి. 

ఇందులో భాగంగానే ప్ర‌ముఖ బుకీ సంస్థ 1xBet కూడా క్రిప్టో క‌ర్సెన్సీని యాక్సెప్ట్ చేస్తున్నాయి. క్రిప్టోకరెన్సీ ద్వారా డిపాజిట్, విత్‌డ్రా చేయడానికి అవకాశం కల్పిస్తోంది.

భారతదేశంలో వేగంగా పెరుగుతోన్న క్రిప్టో మార్కెట్

భారతీయ యువతలో క్రిప్టోపై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. 20-35 ఏళ్ల వయసున్న వారిలో 70% మంది క్రిప్టో ఎక్స్చేంజ్‌ల యాక్టివ్ వినియోగదారులు. 2024 నాలుగో త్రైమాసికంలో ఇండియన్ క్రిప్టో ఎక్స్చేంజ్‌ల ట్రేడింగ్ వాల్యూమ్ 100% పెరిగి $1.9 బిలియన్‌కి చేరింది. 2035 నాటికి ఇది $15 బిలియన్ దాటవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారత్‌లో 100 మిలియన్లకు పైగా ప్రజలు క్రిప్టో వాడుతున్నారు. ఇది వయోజనుల జనాభాలో 7-8%గా ఉంది. బ్లాక్‌చైన్ వినియోగంలో ఇండియా, ఇండోనేసియా తర్వాత రెండో స్థానంలో ఉంది. దీనికి కారణం మన యువత టెక్నాలజీపై ఉన్న అనుభవం, అలాగే UPI లాంటి సులభమైన డిజిటల్ చెల్లింపుల శైలి.

1xBetలో క్రిప్టో పేమెంట్ ఎందుకు బెటర్.?

ఇతర బ్యాంకింగ్ లేదా వాలెట్ చెల్లింపులతో పోలిస్తే క్రిప్టో ట్రాన్సాక్షన్లతో అనేక ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. ముఖ్యంగా గేమింగ్ వేదికలలో ఇవి ప్రాముఖ్యత పెంచుకుంటున్నాయి.

1xBetలో క్రిప్టో వాడకానికి ఉన్న 5 ముఖ్యమైన ప్రయోజనాలు:

* అత్యంత వేగవంతమైన సేవలు – ఏ రోజు అయినా, నెట్వర్క్ ట్రాఫిక్ ఉన్నా 2–3 నిమిషాల్లో ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది. బ్యాంకింగ్‌లో అయితే రోజులు పడొచ్చు.

* త‌క్కువ‌ ఫీజులు – పెద్ద మొత్తం అయినా, చిన్న మొత్తమైనా సుమారు ఒకే ఖర్చు (ఉదా: $20 లేదా $2000కి ఒకే ట్రాన్సాక్షన్ ఫీజు).

* ప్రైవ‌సీ – వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా సురక్షితంగా ట్రాన్సాక్షన్ జరగుతుంది.

* అత్యుత్తమ భద్రత – బ్లాక్‌చైన్ ట్రాన్సాక్షన్లు క్రిప్టోగ్రాఫిక్ సెక్యూరిటీతో ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

* టెక్నాలజీ స‌పోర్ట్ – క్రిప్టో పేమెంట్లకు మద్దతివ్వడం ద్వారా 1xBet తమ టెక్ ఆధునీకరణను నిరూపిస్తోంది.

1xBet ఏ ఏ క్రిప్టోలను మద్దతిస్తుంది?

* ఈ ప్లాట్‌ఫాంలో మొత్తం 48 రకాల క్రిప్టోల ద్వారా డిపాజిట్ చేయవచ్చు:

స్టేబుల్ కాయిన్లు: USDT (Tether), USD Coin

బిట్‌కాయిన్ కుటుంబం: Bitcoin, Bitcoin Cash

ప్రముఖ ఆల్ట్ కాయిన్లు: Ethereum, Litecoin, Ripple

మీమ్ కాయిన్లు: Dogecoin, Shiba Inu

Web3 Coins: Chainlink, Solana, Polkadot

ఈ కాయిన్లన్నీ టెస్టింగ్ చేసిన విశ్వసనీయమైన ప్రాజెక్టులు. 1xBet టెక్నికల్ టిమ్ ఇవి ట్రస్ట్‌వర్ధీ అని నిర్ధారించింది.

1xBetలో క్రిప్టో సమ్మర్ బంపర్ ఆఫర్ – ‘క్రిప్టో మిరాకిల్’

ఆగస్టు 31 వరకు, మీరు 1xBetలో ప్రతి క్రిప్టో డిపాజిట్‌కి ఓ లక్కీ డ్రా టికెట్ పొందవచ్చు. ఈ డ్రాలో ఈ గిఫ్ట్‌లు గెలుచుకునే అవకాశం ఉంటుంది:

iPhone 16 Pro Max

Samsung Galaxy S24 Ultra

Apple Watch Ultra 2 వీటితో పాటు ప‌లు ప్రీమియం గ్యాడ్జెట్ల‌ను పొందొచ్చు.

1xBet గురించి

1xBet ఒక అంతర్జాతీయ బుక్ మేక‌ర్ సంస్థ. ఇది 18 ఏళ్లకు పైగా ప్రపంచ వ్యాప్తంగా పని చేస్తోంది. ఆటలు, లైవ్ కాసినోలు, స్పోర్ట్స్ బెట్టింగ్‌ లాంటి అనేక విభాగాల్లో ఇది సేవలు అందిస్తోంది. వీరి వెబ్‌సైట్, యాప్‌లు 70 భాషల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ భాగస్వాములుగా FC Barcelona, La Liga, European Cricket Network, Durban’s Super Giants లాంటి బ్రాండ్‌లు ఉన్నాయి. భారత్‌లో క్రికెటర్ హెన్రిచ్ క్లాసెన్, నటీమణి ఊర్వశి రౌటేలా 1xBet బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. ఈ సంస్థ IGA, SBC, G2E Asia, EGR Nordic Awards లాంటి పలు అంతర్జాతీయ అవార్డులకు ఎంపికయ్యింది, గెలుచుకుంది కూడా.