Asianet News TeluguAsianet News Telugu
9995 results for "

Chandrababu

"
police intercepting ap bjp chief somu verraju at gudivadapolice intercepting ap bjp chief somu verraju at gudivada

గుడివాడ వెళ్తుండగా బీజేపీ నేతల అడ్డగింత.. పోలీసులతో సోము వీర్రాజు వాగ్వాదం

గుడివాడ (gudivada) వెళ్తున్న ఏపీ బీజేపీ (bjp) అధ్యక్షుడు సోము  వీర్రాజును (somu verraju) పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కారు దిగి బీజేపీ నేతలు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ దశలో బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నేతలు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

Andhra Pradesh Jan 25, 2022, 2:22 PM IST

tdp chief chandrababu, leaders yanamala, ayyanna reacts on budda venkanna arresttdp chief chandrababu, leaders yanamala, ayyanna reacts on budda venkanna arrest

పోలీసుల తలపై మూడు సింహాలు కాదు మూడు ఫ్యాన్ రెక్కలు..: బుద్దా అరెస్ట్ పై చంద్రబాబు, యనమల ధ్వజం

మంత్రి కొడాలి నాని, డిజిపి సవాంగ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసాడంటూ టిడిపి నేత బుద్దా వెంకన్నను అరెస్ట్ చేయడాన్ని మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రులు యనమల, అయ్యన్న ఖండించారు.  

Andhra Pradesh Jan 25, 2022, 11:08 AM IST

gadikota srikanth reddy Fires On Chandrababu Naidugadikota srikanth reddy Fires On Chandrababu Naidu

వారి ట్రాప్‌లో ఉద్యోగులు పడొద్దు.. జూదాన్ని ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహించలేదు: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ, బీజేపీలపై ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి (Gadikota Srikanth Reddy) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) క్యాసినో పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. 

Andhra Pradesh Jan 25, 2022, 10:57 AM IST

AP Minister Perni Nani serious Comments on  ChandrababuAP Minister Perni Nani serious Comments on  Chandrababu

పీఆర్సీపై చంద్రబాబు కొంగ జపం: మంత్రి పేర్ని నాని ఫైర్

ఉద్యోగులను వేధించిన చరిత్ర Chandra Babuదేనని ఆయన చెప్పారు. కానీ, ఇవాళ ఉద్యోగుల పట్ల చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని నాని మందిపడ్డారు. 

Andhra Pradesh Jan 24, 2022, 8:33 PM IST

AP Minister Kodali Nani Warns To TDP leader Buddha VenkannaAP Minister Kodali Nani Warns To TDP leader Buddha Venkanna

మర్డర్ చేస్తామంటే చట్టం ఊరుకొంటుందా?: బుద్దా వెంకన్నకు కొడాలి వార్నింగ్

సోమవారం నాడు రాత్రి అమరావతిలో ఏపీ మంత్రి Kodali Nani మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని ఆరోపణలు చేస్తే కెమెరాతో నిజ నిర్ధారణకు వస్తే చంద్రబాబు ఇంట్లోకి అనుమతిస్తారా అని కొడాలి నాని ప్రశ్నించారు.

Andhra Pradesh Jan 24, 2022, 7:59 PM IST

TDP Strategy Committee Meeting DecisionsTDP Strategy Committee Meeting Decisions

గుడివాడలో క్యాసినో ... జాతీయ దర్యాప్తు సంస్ధలకు ఫిర్యాదు: టిడిపి స్ట్రాటజీ కమిటీ నిర్ణయాలివే

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆ పార్టీ సీనియర్లతో కూడిన స్ట్రాటజీ కమిటీ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 

Andhra Pradesh Jan 24, 2022, 5:00 PM IST

Police reached to TDP leader Buddha Venkanna housePolice reached to TDP leader Buddha Venkanna house

కొడాలి నాని, డీజీపీలపై వివాదాస్పద వ్యాఖ్యలు: టీడీపీ నేత బుద్దా వెంకన్నపై కేసు

2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోతే  ప్రజలు kodali Naniని చంపుతారని టీడీపీ నేత Buddha Venkanna వ్యాఖ్యలు చేశారు

Andhra Pradesh Jan 24, 2022, 4:00 PM IST

Spoke with NTRs soul, says his second wife Lakshmi parvathiSpoke with NTRs soul, says his second wife Lakshmi parvathi
Video Icon

ఉద్రిక్తంగా మారిన గుడివాడ క్యాసినో వివాదం ... ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడినట్టు తెలిపిన లక్ష్మీపార్వతి

గత వారం జరిగిన విభిన్న వార్తల సమాహారాన్ని మీకు అందించేందుకు ఏషియా నెట్ న్యూస్ ది వీక్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Jan 24, 2022, 11:01 AM IST

vizag steel plant employees call for ap bandhvizag steel plant employees call for ap bandh

vizag steel plant privatization: మరో పోరాటానికి సిద్ధమవుతున్న విశాఖ.. ఫిబ్రవరి 23న రాష్ట్ర బంద్

స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరానికి 365 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఉద్యోగులు మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. బీజేపీ కార్యాలయం ముట్టడితో పాటు.. రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వనున్నట్లు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ వెల్లడించింది

Andhra Pradesh Jan 23, 2022, 5:54 PM IST

ysrcp mla ambati rambabu slams tdp over gudivada casino issueysrcp mla ambati rambabu slams tdp over gudivada casino issue

టీడీపీ హయాంలో క్లబ్బులు నడపలేదా.. 365 రోజులూ పేకాటే: క్యాసినో వివాదంపై అంబటి వ్యాఖ్యలు

వైసీపీ చేస్తోన్న అభివృద్ధిని చూసి టీడీపీ (tdp) ఓర్వలేకపోతోందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు (ambati rambabu) . మూడు రాజధానులను తెలుగుదేశం పార్టీ (telugu desam party) కేసులు వేసి అడ్డుకుంటోందని రాంబాబు మండిపడ్డారు. గోవా కల్చర్‌ను గుడివాడకు (gudivada) తీసుకొచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంబటి ఎద్దేవా చేశారు. 

Andhra Pradesh Jan 23, 2022, 5:41 PM IST

minister vellampally srinivasarao fires on ap bjp chief sommu verrajuminister vellampally srinivasarao fires on ap bjp chief sommu verraju

నువ్వు దేశభక్తుడివా.. తెలుగుదేశం భక్తుడివా, మీ పప్పులు ఏపీలో ఊడకవు : సోము వీర్రాజుపై వెల్లంపల్లి విమర్శలు

బీజేపీపై (bjp) విరుచుకుపడ్డారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ (vellampally srinivasarao) . సోము వీర్రాజు (somu verraju) ఒరిజనల్ బీజేపీనా..? డూప్లికేట్ బీజేపీనా అంటూ మంత్రి ప్రశ్నించారు. సోము వీర్రాజు దేశభక్తుడా..? తెలుగుదేశం (telugu desam party) భక్తుడా అంటూ వెల్లంపల్లి నిలదీశారు

Andhra Pradesh Jan 22, 2022, 6:27 PM IST

Mudragada padmanabham open letter to AP CM YS JaganMudragada padmanabham open letter to AP CM YS Jagan
Video Icon

ఓటిఎస్ పై జగన్ సర్కారుకు ముద్రగడ బహిరంగ లేఖ...

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

Andhra Pradesh Jan 22, 2022, 5:18 PM IST

raghu rama krishna raju challenge to ysrcp over disqualificationraghu rama krishna raju challenge to ysrcp over disqualification

ఫిబ్రవరి 5 వరకు టైం ఇస్తున్నా.. నా మీద అనర్హత వేయించండి: వైసీపీకి రఘురామ సవాల్

అనర్హత వేటుపై రఘురామ స్పందించారు. తనపై అనర్హత వేటు వేయించలేమని ఒప్పుకోవాలన్నారు. ఇప్పటికిప్పుడు పదవికి రాజీనామా చేస్తాను అంటూ రఘురామ కృష్ణంరాజు సవాల్ విసిరారు. తనపై అనర్హత వేటు వేయించేందుకు ఫిబ్రవరి 5 వరకు సమయం ఇస్తున్నానని డెడ్ లైన్ విధించారు.

Andhra Pradesh Jan 22, 2022, 4:38 PM IST

police officials serious on tdp and ysrcp leaders clash in gudivadapolice officials serious on tdp and ysrcp leaders clash in gudivada

ఆరుగురికే అనుమతి.. టీడీపీ నేతలు వందల మందితో వెళ్లారు, ఎస్పీ నేతృత్వంలో విచారణ: గుడివాడ ఘటనపై డీఐజీ

గుడివాడలో క్యాసినో (gudivada casino) వ్యవహారంపై నిజానిజాలను వెలుగు తీసేందుకు వెళ్లిన టీడీపీ నిజనిర్థారణ కమిటీని (tdp fact finding committee ) వైసీపీ నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు

Andhra Pradesh Jan 21, 2022, 8:43 PM IST

buddha venkanna warns kodali nani over attack on tdp leadersbuddha venkanna warns kodali nani over attack on tdp leaders

కొడాలి నాని.. నీకు కౌంట్‌డౌన్ స్టార్ట్.. జగన్ హయాంలోనే మూల్యం చెల్లిస్తాడు: బుద్దా వెంకన్న వార్నింగ్

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్నదని, టీడీపీ నేతలపై దాడులను పార్టీ నేత బుద్దా వెంకన్న ఖండించారు. చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని లక్ష్యం చేసుకునే కొందరు మాటల యుద్ధానికి తెగబడుతున్నారని, వారిని ఇబ్బంది పెట్టేలా జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొడాలి నానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రభుత్వంలో కాదు..  జగన్ ప్రభుత్వ హయాంలోనే ఆయన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలిపారు. ఎందుకంటే తమకూ ఓర్పు.. సహనం నశించిందని వివరించారు. ఇక నుంచి తమ పార్టీ కార్యకర్తలు విశ్వరూపం చూపిస్తారని హెచ్చరించారు. 
 

Andhra Pradesh Jan 21, 2022, 5:17 PM IST