Asianet News TeluguAsianet News Telugu
6 results for "

Huzurbad Bypoll

"
Huzurabad bypoll: KTR makes sensational comments against Eatela RajenderHuzurabad bypoll: KTR makes sensational comments against Eatela Rajender

Huzurabad bypoll: రేవంత్ రెడ్డిని ఈటల రహస్యంగా కలిశారని కేటీఆర్ వ్యాఖ్య

బిజెపి, కాంగ్రెసులపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెసు ఉమ్మడి అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Telangana Oct 23, 2021, 11:43 AM IST

bjp candidate eatala rajender wife jamuna election campaign in Huzurbad Bypollbjp candidate eatala rajender wife jamuna election campaign in Huzurbad Bypoll

Huzurbad Bypoll: ఈటల జమునకు బ్రహ్మరథం... బతుకమ్మ, బోనాలతో ఘన స్వాగతం

హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఈటల జమునకు  జమ్మికుంట మండలంలోని మాచినపల్లి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. 

Telangana Oct 11, 2021, 3:38 PM IST

huzurabad bypoll: eatala jamuna election campaign at shayampethuzurabad bypoll: eatala jamuna election campaign at shayampet
Video Icon

Huzurbad Bypoll:బిజెపి శ్రేణుల్లో ఫుల్ జోష్... ఈటల జమున ఇంటింటి ప్రచారం

Huzurbad Bypoll:బిజెపి శ్రేణుల్లో ఫుల్ జోష్... ఈటల జమున ఇంటింటి ప్రచారం 
 

Telangana Oct 10, 2021, 12:13 PM IST

Huzurabad Bypoll... TRS Chief KCR handsover B Form to Gellu Srinivas YadavHuzurabad Bypoll... TRS Chief KCR handsover B Form to Gellu Srinivas Yadav

Huzurbad Bypoll: గెల్లుకు టీఆర్ఎస్ బీఫామ్, రూ.28లక్షల చెక్... అందజేసిన కేసీఆర్ (వీడియో)

హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీచేయనున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు బీఫామ్ తో పాటు ఎన్నికల ఖర్చుకోసం రూ.28లక్షల చెక్ అందజేసారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. 

Telangana Oct 1, 2021, 9:32 AM IST

Huzurabad Bypoll... Karimnagar BJP Women Leaders Joined TRSHuzurabad Bypoll... Karimnagar BJP Women Leaders Joined TRS

Huzurbad Bypoll:ఈటలకు బిగ్ షాక్... టీఆర్ఎస్ గూటికి బిజెపి జిల్లా ఉపాధ్యక్షురాలు, పట్టణ అధ్యక్షురాలు

హుజురాబాద్ ఉపఎన్నికకు మరో నెలరోజుల సమయంమాత్రమే వుందనగా బిజెపికి షాకిచ్చారు కరీంనగర్ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ఈదులకంటి రమాదేవి. ఈమెతో పాటు హుజురాబాద్ పట్టణ మహిళామోర్చా అధ్యక్షురాలు మంజుల మంత్రి హరీష్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.

Telangana Sep 29, 2021, 9:58 AM IST

Telangana minister Harish Rao fires on BJPTelangana minister Harish Rao fires on BJP

అచ్చేదిన్ రాలేదు, సచ్చేదిన్ వచ్చింది: బీజేపీపై హరీష్ రావు ఫైర్

అమ్మకానికి బీజేపీ,టీఆర్ఎస్ నమ్మకానికి మరో రూపమని ఆయన చెప్పారు. రైళ్లు అమ్మితే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. 
హుజూరాబాద్ లో బీజేపీకి డిపాజిట్ కూడా రాదని ఆయన చెప్పారు.  ఢిల్లీ నుండి బీజేపీ నేతలు వచ్చినా ఏం చేయలేరని  మంత్రి హరీష్ రావు చెప్పారు.

Telangana Aug 26, 2021, 3:49 PM IST