Asianet News TeluguAsianet News Telugu

Paris Olympics 2024 లో పాల్గొంటున్న భార‌త క్రీడాకారులు వీరే

Paris Olympics 2024 : గ‌తంలో కంటే ఎక్కువ‌గా ఈ సారి పారిస్ ఒలింపిక్స్ లో 100 మందికి పైగా భారత అథ్లెట్లు పాల్గొంటున్నారు. దీంతో టోక్యో 2020తో పోల్చితే ఎక్కువ సంఖ్యలో పతకాలు సాధిస్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉంది భార‌త్.

This is the complete list of Indian athletes participating in Paris Olympics 2024 RMA
Author
First Published Jul 17, 2024, 5:08 PM IST | Last Updated Jul 17, 2024, 5:08 PM IST

Paris Olympics 2024 Indian athletes list :  జూలై 26 నుండి పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభం కానుంది. ఈ విశ్వ‌క్రీడ‌ల్లో గ‌తంలో కంటే ఎక్కువ సంఖ్య‌లో భార‌త అథ్లెట్లు పాల్గొంటున్నారు. 33వ స‌మ్మ‌ర్ ఒలింపిక్స్ గేమ్స్ జూలై 26 నుండి ఆగస్టు 11 వరకు జరుగుతాయి. భార‌త్ నుంచి 100 మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. వారి జాబితా ఇలా ఉంది.. 

రెజ్లింగ్

యాంటీమ్ పంఘల్ - మహిళల 53 కేజీల విభాగం
వినేష్ ఫోగట్ - మహిళల 50 కేజీలు
అన్షు మాలిక్ - మహిళల 57 కేజీలు
రీతికా హుడా – మహిళల 76 కేజీలు
నిషా దహియా - మహిళల 68 కేజీలు
అమన్ సెహ్రావత్ – పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీలు

బ్యాడ్మింటన్

పీవీ సింధు - మహిళల సింగిల్స్
హెచ్ఎస్ ప్రణయ్ – పురుషుల సింగిల్స్
లక్ష్య సేన్ – పురుషుల సింగిల్స్
సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి/చిరాగ్ శెట్టి – పురుషుల డబుల్స్
అశ్విని పొన్నప్ప/తనీషా క్రాస్టో – మహిళల డబుల్స్

టెన్నిస్

రోహన్ బోపన్న/ఎన్ శ్రీరామ్ బాలాజీ – పురుషుల డబుల్స్
సుమిత్ నాగల్ – పురుషుల సింగిల్స్

వెయిట్ లిఫ్టింగ్

మీరాబాయి చాను - మహిళల 49 కేజీలు

బాక్సింగ్

నిఖత్ జరీన్ - మహిళల 50 కేజీలు
ప్రీతి పవార్ - మహిళల 54 కేజీలు
లోవ్లినా బోర్గోహైన్ - మహిళల 75 కేజీలు
నిశాంత్ దేవ్ – పురుషుల 71 కేజీలు
అమిత్ పంఘల్ - పురుషుల 51 కేజీలు
జైస్మిన్ లంబోరియా - మహిళల 57 కేజీలు

స‌చిన్ టెండూల్క‌ర్, బ్రియాన్ లారా కంటే గొప్ప క్రికెటర్.. !

అర్చెరీ

ధీరజ్ బొమ్మదేవర- పురుషుల వ్యక్తిగత, పురుషుల జట్టు
భజన్ కౌర్ ఆర్చరీ – మహిళల వ్యక్తిగత, మహిళల జట్టు
తరుణ్‌దీప్ రాయ్ – పురుషుల వ్యక్తిగత, పురుషుల జట్టు
ప్రవీణ్ జాదవ్- పురుషుల వ్యక్తిగత, పురుషుల జట్టు
దీపికా కుమారి – మహిళల వ్యక్తిగత, మహిళల జట్టు
అంకిత భకత్ – మహిళల వ్యక్తిగత, మహిళల జట్టు

అథ్లెటిక్స్ 

అక్షదీప్ సింగ్ పురుషుల 20 కి.మీ రేస్ వాక్
ప్రియాంక గోస్వామి – మహిళల 20 కి.మీ రేస్ వాక్
వికాస్ సింగ్ - పురుషుల 20 కి.మీ రేస్  వాక్
పరమజీత్ బిష్త్ – పురుషుల 20 కి.మీ రేప్ వాక్
అవినాష్ సేబుల్ – పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ చేజ్
నీరజ్ చోప్రా – పురుషుల జావెలిన్ త్రో
పారుల్ చౌదరి – మహిళల 3000మీ స్టీపుల్‌చేజ్, మహిళల 5000మీ.
కిషోర్ జెనా – పురుషుల జావెలిన్ త్రో
రామ్ బాబూ – పురుషుల 20 కి.మీ రేస్ వాక్
ప్రియాంక గోస్వామి/సూరజ్ పన్వార్ – మారథాన్ రేస్ వాక్ మిక్స్‌డ్ రిలే
ముహమ్మద్ అనస్/ ముహమ్మద్ అజ్మల్/ అమోజ్ జాకబ్/సంతోష్ తమిళరసన్/రాజేష్
రమేష్ – పురుషుల 4x400 మీటర్ల రిలే
జ్యోతిక శ్రీ దండి/ శుభా వెంకటేశన్/ విత్య రాంరాజ్/పూవమ్మ MR – మహిళల 4x400m రిలే
కిరణ్ పహల్ - మహిళల 400 మీ
జ్యోతి యర్రాజి – మహిళల 100 మీటర్ల హర్డిల్స్
అభా ఖతువా – మహిళల షాట్‌పుట్
సర్వేష్ కుషారే – పురుషుల హైజంప్
అన్నూ రాణి – మహిళల జావెలిన్ త్రో
తాజిందర్‌పాల్ సింగ్ టూర్ – పురుషుల షాట్‌పుట్
అబ్దుల్లా అబూబకర్ - పురుషుల ట్రిపుల్ జంప్
ప్రవీల్ చిత్రవేల్ – పురుషుల ట్రిపుల్ జంప్
జెస్విన్ ఆల్డ్రిన్ - పురుషుల లాంగ్ జంప్
అంకిత ధ్యాని – మహిళల 5000మీ

టీమిండియాకు కొత్త కెప్టెన్ ఎవ‌రు?

హార్స్ రైడింగ్ (Equestrian)

అనూష్ అగర్వాలా - డ్రెస్సేజ్

గోల్ఫ్

శుభంకర్ శర్మ – పురుషుల
గగన్‌జీత్ భుల్లర్ – పురుషుల
అదితి అశోక్ – మహిళలు
దీక్షా దాగర్ - మహిళలు

హాకీ

భారత పురుషుల హాకీ జట్టు – పురుషుల హాకీ

జూడో

తులికా మాన్ - మహిళల +78 కేజీలు

రోయింగ్

బల్‌రాజ్ పన్వార్ – M1x

సెయిలింగ్

విష్ణు శరవణన్ – పురుషుల వన్ పర్సన్ డింగీ
నేత్ర కుమనన్ – మహిళల వన్ పర్సన్ డింగీ

షూటింగ్

పృథ్వీరాజ్ తొండైమాన్ – పురుషుల ట్రాప్
సందీప్ సింగ్ – పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్
స్వప్నిల్ కుసలే – పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 స్థానాలు
ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ – పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 స్థానాలు
ఎలవెనిల్ వలరివన్ – మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్
సిఫ్ట్ కౌర్ సమ్రా - మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 స్థానాలు
రాజేశ్వరి కుమారి – Women’s trap
సరబ్జోత్ సింగ్ – పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్
అర్జున్ బాబుటా – పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్
రమితా జిందాల్ - మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్
మను భాకర్ - మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్, మహిళల 25 మీ పిస్టల్
అనీష్ భన్వాలా – పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్
అంజుమ్ మౌద్గిల్ - మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 స్థానాలు
అర్జున్ చీమా – పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్
ఈషా సింగ్ - మహిళల 25 మీటర్ల పిస్టల్
రిథమ్ సాంగ్వాన్ – మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్
విజయవీర్ సిద్ధూ – పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్
రైజా ధిల్లాన్ – మహిళల స్కీట్
అనంతజీత్ సింగ్ నరుకా -పురుషుల స్కీట్, స్కీట్ మిక్స్‌డ్ టీమ్
శ్రేయాసి సింగ్ – ఉమెన్స్ ట్రాప్
మహేశ్వరి చౌహాన్ – మహిళల స్కీట్ మరియు స్కీట్ మిక్స్‌డ్ జట్టు

స్విమ్మింగ్

శ్రీహరి నటరాజ్ – పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్
ధినిధి దేశింగు – మహిళల 200మీ ఫ్రీస్టైల్

టేబుల్ టెన్నిస్

శరత్ కమల్, హర్మీత్ దేశాయ్, మానవ్ ఠక్కర్ – పురుషుల జట్టు, పురుషుల సింగిల్స్‌లో ఇద్దరు
మణికా బాత్రా, శ్రీజ ఆకుల, అర్చన కామత్ – మహిళల జట్టు, మహిళల సింగిల్స్‌లో ఇద్దరు

హార్దిక్ పాండ్యా కు గౌతమ్ గంభీర్ షాక్..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios