Offbeat News
సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. స్క్రీన్‌షాట్ చూసి జనాలు నవ్వుకుంటున్నారు.
నాన్న తన బిడ్డకు 40 వేలు పంపి, చెక్ చేసుకోమని మెసేజ్ చేశాడు.
డబ్బులు చెక్ చేసుకున్నాక అమ్మాయి 'yes, found' అని రిప్లై ఇచ్చింది. దాంతో నాన్న ఆమెను ఆటపట్టించాడు.
'ఫౌండ్' అన్నదానికి 'రిసీవ్డ్' అని సరిచేసి, 'నిన్ను ఇంగ్లిష్ మీడియంలో వేసి డబ్బులు వృధా చేశా' అని నాన్న అన్నాడు. ఈ పోస్ట్‌కి చాలా కామెంట్స్ వస్తున్నాయి.