యండమూరి కర్నూలు జిల్లా ఆలూరులో పుట్టాడు ఆరో తరగతి ఫెయిలయ్యాడు ఏడో తరగతీ ఫెయిలయ్యాడు 

చాలా మందికి తెలియదు, రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఆరోతరగతి ఫెయిలయ్యాడని. అంతేకాదు, ఆతర్వాత ఏడో తరగతి కూడా తప్పాడు. అయినా వాళ్ల తాతగారు ఆయన్ని ప్రమోట్ చేయించే ప్రయత్నం చేశారు. . అదంతా ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది.తెలుగుఇంపాక్ట్.ఇన్ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో యండమూరి తన గురించిన ఆసక్తి కరమయిన విషయాలెన్నో చెప్పారు.. ఈ వీడియో చూడండి.