ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది

  • మియా ఖలీఫా న్యూ బిజినెస్
  • యూ ట్యుబ్ చానేళ్ ను ప్రారంభించింది.
Mia khalifa starts new bussines

 మియా ఖ‌లీఫా ప్ర‌పంచ వ్యాప్తంగా యువ‌త‌కు బాగా ప‌రిచ‌యం ఉన్న‌ పేరు. పోర్న్ ప్రపంచాన్ని ఒక ఊపూ ఊపిన శృంగార తార ఈమె. గత కొంత కాలం క్రితమే ఆమె పోర్న్ ప్ర‌పంచానికి గుడ్ బై చెప్పింది. దానికి కార‌ణం ఆమె బాయ్‌ప్రేండ్ అని తెలుస్తోంది. మరి పోర్న్ వదిలేసిన త‌రువాత మియా ఏం చేస్తున్నది అనే సందేహాం మీలో కలిగింది కదా? అందుకు స‌మాధానం చెబుతున్నదామె. ఒక నూత‌న బిజినేస్ ను ప్రారంభించింది మియా ఖ‌లీఫా.

 

మియా ఖ‌లీఫా క్రిటిక్ గా అవ‌తారం
హారీ స్టయిల్, టామ్ హ‌ర్డీ, సిలియ‌న్ ముర్ఫేలు న‌టింటిన డ‌న్‌కిర్క్ సినిమాకు రివ్యూ ఇస్తూ క‌నిపించింది. ఈ సినిమా జూలై 13 వ తేదిన విడుద‌ల అయింది. ప్రేక్ష‌కుల నుండి మంచి స్పంద‌న‌ వ‌చ్చింది. డ‌న్‌కిర్క్ సినిమాను రివ్యూ చేస్తూ యూట్యుబ్ లో మియా ఖ‌లీఫా పేరుతో వీడియోను పోస్టు చేసింది. అందులో ఒక అబ్బాయి తో క‌లిసి సినిమా లో ఉన్న ప్ల‌స్‌లు, మైన‌స్‌లు చ‌ర్చించింది. చివ‌రకు ఈ సినిమా త‌న‌కి బాగా న‌చ్చినట్లుగా తెలిపింది. వీడియో అప్ లోడ్ చేసిన రెండు రోజుల్లో దాదాపుగా రెండు ల‌క్ష‌ల మంది త‌న వీడియోను చూశారు. కానీ అందులో అత్య‌ధికులు డిస్‌లైక్ చేశారు. కింద కొంద‌రు నెటిజ‌న్లు ఆ విడియో కింద మియా పోర్న్ వ‌దిలేసి మమ్మ‌ల్ని భాద‌కు గురిచేశావు. వీ మిస్ యూ మియా అని కామెంట్లు  పెట్టారు. ఆమె యూ ట్యూబ్ చానెల్ కు సబ్ స్క్రైబర్లు 4వేలకు పైగా వచ్చారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios