ముట్టిస్తే మాడిపోతారు

tobacco products to become costlier
Highlights

ధరలు పెరిగేవి, చవకయ్యేవి  ఇవే

పొగతాగేవాళ్లు  ఇక ముందు మరింత మాడిపోతారు. జైట్లీ ఎక్కువగా విరుచుకుపడింది ధూమపాన ప్రియుల మీదే. 2017-18 బడ్జెట్ తో సిగరెట్టు, ఇతర పొగాకు సరుకులు ప్రియమవుతున్నాయి. అదే సమయంలో నే ఆయన సోలార్ టెంపర్డ్  గ్లాస్, ఫ్యుయల్ సెల్ తో నడిచే జరరేటర్లు,గాలితో నడిచే జనరేటర్ల ధరలనుతగ్గించి వాతావరణ శుభ్రపడే చర్యలు తీసుకున్నారు.

 

 ధరలు పెరిగేవి

  • సిగరెట్లు, పాన్ మసాలా, చుట్టలు , బీడిలు, పొగాకు
  • ఎల్ ఇడి ల్యాంప్ విడిభాగాలు
  • జీడిప ప్పు
  • అల్యూమినియం ముడిఖనిజాలు, తదితరాలు
  • ఆప్టికల్ ఫైబర తయారీ లో వాడే పాలిమర్ పూత ఎంఎస్ టేపులు
  • వెండినాణేలు,మెడల్స్
  • మెబైల్స్ ఫోన్స్లో వాడే ప్రింటెడ్ సర్యూట్ బోర్డులు

 

 అగ్గువయ్యేవి


-రైల్వే టికెట్ల ఆన్ లైన్ బుకింగ్

-గృహావసరాలకు వాడే అర్ వొ మెంబ్రేన్ పరికాలు

-ఎల్ ఎన్ జి

- సోలార్ పానెల్స్

- పవన్ విద్యుత్ జనరేటర్లు

- తోలు ఉత్పత్తులలో వాడే వెజిటబుల్ టానింగ్ ఎక్సాట్రాక్ట్స్

- పిఒఎస్ యంత్రాలు, వేలిముద్రలు గుర్తించే పరికరాలు

- రక్షణ సర్వీస్ ల గ్రూప్ఇన్ప్యూరెన్స్

 

 

 

 

 

 

 

loader