అయితే, అక్కడి ఖర్చులను తట్టుకోవటానికి ఇతరులు, తాను ఏమి చేస్తున్నది చెప్పింది. అక్కడి తన అనుభవాలను స్పష్టంగానే కాకుండా సరదాగా కూడా చెప్పటం గమనార్హం.

అమెరికాకు వెళ్ళి చదువుకోవటం, ఉద్యోగం చేయటం తర్వాత అక్కడే స్ధిరపడటం దేశంలోని యువతకు పెద్ద కల. అందుకు ఎంత వ్యయం అయినా యువత వెనుకాడరు. దానికి తగ్గట్లుగా తల్లి, దండ్రులు కూడా తమ పిల్లలు విదేశాల్లో ప్రత్యేకించి అమెరికాలో ఉన్నారని చెప్పుకోవటాన్ని గొప్పగా ఫీలవుతారు.

అయితే, చదువుకోవటానికి అమెరికాకు వెళ్లిన మనవాళ్ళు అక్కడ చదవుకోవటంతో పాటు ఇంకేమి చేస్తున్నారన్న విషయం సస్పెన్సే. ఎందుకంటే, అక్కడి జీవనవ్యయాన్ని తట్టుకోవాలంటే చదువుకుంటూనే అందరూ కాకపోయినా చాలామంది ఏదో ఒకటి చేయకతప్పదు. అది పార్ట్ టైం ఉద్యోగం కావచ్చు, ఏదో డిపార్ట్ మెంట్ స్టోర్లో ఉద్యోగమూ కావచ్చు. కొందరైతే పెట్రోల్ బంకుల్లోనే కాకుండా ఇతరత్రా పనులు కూడా చేస్తున్నారు.

అయితే, చాలామంది యవత లాగే ఓ అమ్మాయి కూడా అమెరికాకు వెళ్లింది. అయితే, అక్కడి ఖర్చులను తట్టుకోవటానికి ఇతరులు, తాను ఏమి చేస్తున్నది చెప్పింది. అక్కడి తన అనుభవాలను స్పష్టంగానే కాకుండా సరదాగా కూడా చెప్పటం గమనార్హం. అమెరికాకు వెళ్లే యువత అక్కడ అవసరానికి ఎటువంటి పనులు చేస్తున్నారో ఆ అమ్మాయి మాటల్లోనే వినండి....