శరీరాన్ని విల్లులా వంచేస్తున్నాడు. రబ్బర్ లా సాగదీస్తున్నాడు.

ఇప్పుడు దేశంలో బాబా రాందేవ్ పేరు చెబితే తెలియనివారుండరు. యోగాకు అంతర్జాతీయ స్థాయిలో పేరుతెచ్చిన వ్యక్తుల్లో ఆయన ఒకరు.

చాలా కఠినమైన యోగాసనాలు కూడా బాబా చాలా సులువుగా చేస్తుంటారు.

అయితే ఈ అబ్బాయి మాత్రం ఆయననే మించిపోయాడు. శరీరాన్ని విల్లులా వంచేస్తున్నాడు. రబ్బర్ లా సాగదీస్తున్నాడు.