మీ ప్రోఫైల్ ఫొటో ఏ ఇండియన్ సెలబ్రెటీని పోలీ ఉందో ఇట్టే చెప్పేస్తుంది. చెప్పడం కాదు చేసి చూపెడుతోంది. దీంతో మనం తెగ మురిసిపోతాం. అచ్చం మనం ఆ సెలబ్రెటీలా ఉన్నామా అని అందరికీ తెగ షేర్ చేసేస్తాం.

టెక్నాలిజీ మరీ అతి చేస్తుందనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తుంటే...

డబ్ స్మాష్ యాప్ నే తీసకోండి ఏకంగా సెలబ్రెటీల గొంతును మన వీడియోలకు వాడుకునేలా చేసింది. మొన్నటి వరకు ఈ యాప్ యూత్ ను ఓ ఊపు ఊపింది.

ఇప్పుడు ఇలాంటి యాప్ మరోటి ఫేస్ బుక్ లో అదరగొడుతోంది. What Celebrity Do You Look Like? అని ఫేస్ బుక్ లో కొట్టి చూడండి.

మీ ప్రోఫైల్ ఫొటో ఏ ఇండియన్ సెలబ్రెటీని పోలీ ఉందో ఇట్టే చెప్పేస్తుంది. చెప్పడం కాదు చేసి చూపెడుతోంది. దీంతో మనం తెగ మురిసిపోతాం. అచ్చం మనం ఆ సెలబ్రెటీలా ఉన్నామా అని అందరికీ తెగ షేర్ చేసేస్తాం.

అయితే సెలబ్రెటీల ఫొటోలను పెట్టి What Celebrity Do You Look Like? అని కొట్టండి...

అప్పుడు ఏమౌతుందో చూశారా...

ఆ ప్రయత్నం చేస్తే..... ఇలాంటి అద్భుతాలు కనిపించాయి.

ప్రభాస్ ను రెహమాన్ ను చేసిన ఈ యాప్ అంతటి ఆగలేదు. సెహ్వాగ్ ను ఐశ్వర్యరాయ్ లా మార్చిపడేసింది. మోహన్ లాల్ ... అమితాబ్ బచ్చన్ సేమ్ టు సేమ్ ఉన్నారని నిరూపించింది. ఇలాంటి అద్భుతాలు ఇంకా చాలానే కనినిస్తున్నాయి చూడండి.

http://newsable.asianetnews.tv/video/can-rajini-or-mohanlal-turn-into-other-indian-celebs-with-this-app-yes