మహా రాష్ట్ర గడ్చిరోలి జిల్లా ఈటపల్లి సమీపంలో ని అడవిలో నిన్న జరిగిన  ఎన్కౌంటర్ లో16 మంది మావోయిస్టులుహతమయ్యారు. ఇటీవలి కాలంలో పోలీసుల చేతికి ఇంతమంది మావోయిస్టులు దొరకడం హతమవడం జరగలేదు. దీనితో ఇది ఘనవిజయంగా భావించి. ఆనందంతో  పోలీసులు చిందులేస్తున్నారు. ఆదివారం ఉదయం 11గంటలకు కాల్పులు మొదలయ్యాయి. చనిపోయిన వారిలో కొందరు తెలుగువారు కూడా ఉన్నారు.