చంద్రబాబు నాయుడికి మద్దతుగా అచ్చనాయుడు, రామ్మోహనాయుడు దీక్ష (వీడియో)

First Published 20, Apr 2018, 1:30 PM IST
minister acchannaidu mp rammohan observe fast in srikaklaum in support of Naidu
Highlights

చంద్రబాబు నాయుడికి మద్దతుగా అచ్చనాయుడు,  రామ్మోహనాయుడు దీక్ష (వీడియో)

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  ధర్మ పోరాట దీక్ష "  కు మద్దతుగా ఈ రోజు   శ్రీకాకుళం 7 రోడ్స్ జంక్షను లో దీక్ష చేస్త్తున్న మంత్రి  కింజరాపు అచ్చన్నాయుడు,  పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహనాయుడు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతు   ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలో హామీలు అమలు విషయంలో కేంద్రం మొండి వైఖరి విడనాడాలని లేనియెడల ఈ దీక్షలో మరింత ఉధృతం చేస్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోరాటం చేస్తారని ఈ సందర్భంగా చెప్పారు.  ఈ కార్యక్రమంలో శాసనసభ్యురాలు  గుండా లక్ష్మీదేవి  ,జడ్ పి ఛైర్ పర్సన్￰ చౌదరి ధనలక్ష్మి గ,జిల్లా టీడీపీ అధ్యక్షులు గౌతు శిరీష , నగర టీడీపీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ , జిల్లా మరియు నగర టీడీపీ క్యాడర్ పాల్గోన్నారు.

 

loader