ఎమ్మెల్యే ల మీద పవన్ అసంతృప్తి (వీడియో)

First Published 21, Nov 2017, 2:11 PM IST
Janasena pawan unhappy that mlas not only make law but also break them
Highlights

చట్టాలు చేస్తారు. పాటించరు. చట్టాలు చేసే వాళ్లే ఉల్లంఘిస్తారు.

పర్యావరణాన్ని రక్షించేందుకు ఏన్నోలాస్ చేస్తాం. అయితే, వాటిని పాటించం అని జనసేన నేత అన్నారు.  అక్వాఫుడ్ పార్కుల గురించి ప్రజలతో ముచ్చటిస్తూ  ఎమ్మెల్యేలు చట్టాలు చేస్తారు, ఈ చట్టాలను వాళ్లే ఉల్లంఘిస్తారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్వా పార్కుల వల్ల పర్యావరణ సమస్య తలెత్తుతూ ఉందని,  దాని గురించి మాట్లాడితే, యాంటి డెవెలప్మెంటు అని ముద్రవేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప.గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని  తుందుర్రు  వద్ద ఏర్పాటవుతున్న  మెగా అక్వా ఫుడ్ పార్క్ గురించి ఆయన మాట్లాడారు. యజమానులేమో దీని వల్ల ఉద్యోగాలు ఇస్తున్నామంటున్నారు. వాళ్లు పొల్యూషన్ నార్మ్స్ పాటించరు. దీనితో కాస్ట్ పెరుగుతుంది. అయితే, పోల్యూషన్  వల్ల చుట్టు పక్కల వాళ్లు ముఖ్యంగా మత్స్య కారులులేదా రైతుల నష్టపోతున్నారని ఆయన అన్నారు. పవన్ ఏమంటున్నారో  వీడియో చూడండి.

 

loader