Asianet News TeluguAsianet News Telugu

బడ్జెట్ : సీనియర్ సిటిజన్లకు స్మార్ట్ హెల్త్ కార్డ్

టెక్ ఇండియా అనేది కొత్త నినాదం .  21.47 లక్షల కోట్ల కేటాయింపులతో 2017-18 బడ్జెట్

Jaitley introduces budget with   slogan tech India
  • నెలరోజుల ముందే బడ్డెట్
  • నోట్ల రద్దు నిదానంగా సత్ఫలితాలుంటాయి. కష్టాలు కలకాలం ఉండవు. జిడిపి రేటు పెరుగుతుంది.
  • వ్యవసాయం రంగం అభివృధ్ది  4.1 శాతం
  • రైతులకు పదిలక్షల కోట్ల రుణాలు
  • ఉపాధి హామీ కి 48 కోట్లు
  • గ్రామీణ రోడ్లకు 19 వేలకోట్లు
  • సాగునీటికోసం 40 వేల కోట్ల కార్పస్ ఫండ్
  • టెక్ ఇండియా అనేది కొత్త నినాదం
  • గ్రామీణాభివృద్ధికి ఏటా 3 వేల కోట్లు
  • విద్యార్థుల కోసం ’స్వయం‘ . ప్రవేశ పరీక్షల  కోసం నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ
  • గుజరాత్, జార్ఖండ్ లలో రెండు ఎఐఐఎంఎస్
  • జనరిక్ మందుల వినియోగం పెంపునకు చర్యలు
  • గర్భిణి అకౌంట్ల లో రు. 6 వేలు జమ
  • సీనియర్ సిటిజన్లకు 8 శాతం వడ్డించి లభించేలా ఒక ఎల్ ఐ సి పాలసీ
  • సీనియర్ సిటిజన్లకు స్మార్ట్ హెల్త్ కార్డులు
  • రైల్వేలు
  • స్వచ్ఛ రైల్వే కొత్త నినాదం
  • రైల్వే ప్రయానికుల కోసం సేఫ్టీ ఫండ్. సక్యూరిటీ లక్ష కోట్లు కేటాయింపు
  • ఐఆర్ సిటిసి లో బుక్ చేస్తే సర్వీస్ టాక్స్  వుండదు
  • 2018లో 25 స్టేషన్ల ఫునరుద్ధరణ
  • కొత్త మెట్రో రైల్వే పాలసీ రానుంది.
  • 500 స్ట్లేషన్లు అంగవికలురకు అనుకూలంగా మారుస్తారు.
  • రైల్వేలకోసం 1.31 లక్షల కోట్లల కేటాయింపు
  • 2019 నాటికి అన్ని కోచ్ లలో బయోటాయలెట్స్
  • 2017-18లో  3500 కి.మీ కొత్త లైన్ల ప్రారంభం
  • ’క్లీన్ మై కోచ్‘ కోసం sms సర్వీసు
  • రెండోశ్రేణి విమానాశ్రయాల నిర్వహణ కోసం పిపిపి మోడ్
  • ఎయిర్ పోర్టు భూములనుంచి ఆదాయం పెంపునకు చట్టసవరణ
  • హైవేలకు రు. 64000 కోట్లకు పెంపు
  • 20,000 మెగా వాట్ల సోలార్ విద్యుదుత్పాదన లక్ష్యం.
  • ఫారిన్ ఇన్వెస్టెమెంట్ సులువు చేసేందుకు ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు రద్దు
  • పబ్లిక్ సెక్టర్ లో మరొక అయిల్ కంపెనీ ఏర్పాటు
  • ప్రధాన మంత్రి ముద్ర యోజనకు 2 44 లక్షల కోట్లు
  • డిజిటల్ ఎకానమీ విప్లవం  తీసుకువస్తుంది.
  • డిజిటల్ ట్రాన్సాక్షన్:  215 లక్షల మంది బీమ్ యాప్ వాడుతూ ఉన్నారు.
  • 500 కోట్ల డిజిటల్ ట్రాన్సాక్షన్ లు  2017-18 లక్ష్యం
  • బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ కోసం రు. 10,000 కోట్లు
  • రూ.8వేల కోట్లతో డెయిరీ అభివృద్ధికి ప్రత్యేక ఫండ్‌
  • మైక్రో ఇరిగేషన్‌ కోసం రూ.5వేల కోట్లు
  • పేదలకు సామాజిక భద్రత, గృహనిర్మాణం, ఉపాధి కల్పన
  • ఆర్థిక సంస్థల బలోపేతం, డిజిటల్‌ వ్యవస్థ
  • భూసార పరీక్షల కోసం కృషి విజ్ఞాన కేంద్రల్లో మినీ ల్యాబ్‌లు
  • 63 వేల ప్రాథమిక సహకార సంఘాల కంప్యూటీకరణ
  • రూ.10 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు
  • నాబార్డ్‌ తో వ్యవసాయ సహకార సంఘాల అనుసంధానం     
  • 60 రోజుల్లోపు రుణాలు చెల్లిస్తే రైతులకు పూర్తి వడ్డీ రాయితీ
  • వచ్చే అయిదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా చర్యలు
  • గ్రామీణ ప్రాంతాల్లో బడ్జెట్‌ ను ఎక్కువ ఖర్చు చేస్తాం
  • పేదరిక నిర్మూలనే మా ప్రధాన లక్ష్యం
     
  • ఈ బడ్జెట్‌ లో మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నాం
  • బడ్జెట్‌ ను ముందుగానే ప్రవేశపెట్టాం
  • రైల్వే బడ్జెట్‌ ను సాధారణ బడ్జెట్‌ లో కలపడం చారిత్రాత్మకం
  • ప్రణాళికేతర, ప్రణాళిక వ్యయంపై స్పష్టత ఇచ్చాం
  • ఈ బడ్జెట్‌ లో గ్రామీణ ప్రాంతాలు, పేదరిక నిర్మూలనకు పెద్దపీట
  • మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత
     
  • బ్లాక్‌ మనీపై పోరాటం చేశాం, మా చర్యలకు ప్రజలు మద్దతు తెలిపారు
  • పారదర్శకత, ఖచ్చితత్వాన్ని పాటించాం
  • గడిచిన రెండేళ్లుగా అహర్నిశలు కష్టపడుతున్నాం
  • ప్రజలు మాపై ఎన్నో ఆశలు పెట్టుకుని, మమ్మల్ని గెలిపించారు
  • రెండంకెల ద్రవ్యోల్బణం అమల్లోకి వచ్చింది
  • ప్రజా ధనానికి మేము రక్షకులుగా ఉంటాం
  • వృద్ధిరేటును ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నాం
  • పారదర్శకత, అవినీతి లేని సుపరిపాలన కోసం గట్టిగా పని చేస్తున్నాం
     
  • నల్లధనంపై యుద్ధం ప్రకటించాం, పెద్దనోట్లను రద్దు చేశాం
  • వ్యవస్థీకృతంగా ఉన్న లోపభూయిష్ట విధానాలకు స్వస్తి చెప్పాం
  • పరోక్ష పన్నులపై పార్లమెంట్‌ లో సుదీర్ఘ చర్చ జరిగింది
  • ప్రపంచ జీడీపీ ఈ ఏడాది పెరుగుతుందని ఐఎమ్‌ఎఫ్‌ అంచనా వేసింది
  •  
  • సరైన నిర్ణయం ఎప్పటికీ విఫలం కాదని మహత్ముడి ఉద్బోధ
  • నోట్ల రద్దు అన్నిరకాలుగా మేలు చేసింది
  • నోట్ల రద్దు, జీఎస్టీ రెండు కీలక నిర్ణయాలు ఆర్థిక వృద్ధికి తోడ్పుడుతాయి
  • వచ్చే ఆర్థిక ఏడాదిలో జీడీపీ పెరుగుతుంది

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios