బెజవాడలో అమ్మాయి లను ఫెస్ బుక్ లో పరిచయం చేసుకొని మానసికంగా వేధింపులకు గురిచేస్తున్న సుబాని అనే యువకుడిని స్థానికులు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. అతని సెల్ ఫోన్ లో  సుమారు 30 మంది అమ్మాయిల వివరాలున్నాయి. 

బెజవాడలో అమ్మాయి లను ఫెస్ బుక్ లో పరిచయం చేసుకొని మానసికంగా వేధింపులకు గురిచేస్తున్న సుబాని అనే యువకుడిని స్థానికులు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.

అతని సెల్ ఫోన్ లో సుమారు 30 మంది అమ్మాయిల వివరాలున్నాయి. వారికి ఇతగాడు అసభ్యకరమయిన మెసేజ్ లు, అశ్లీల విడియేలు పంపించినట్లు పోలీసులు గుర్తించారు.

ఓ గృహణిని వారం రోజులుగా వేదిస్తూ ఈ రోజు అడ్డంగా దొరికిపోయాడు. ఈ రోజు వారు తెలివిగా వ్యవహారించి అతనిపట్టుకున్నారు.

సుభాని ఒక ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

అందమైన అమ్మాయి లను ఫెస్ బుక్ లో పరిచయం చేసుకుని ఆ తరువాత బ్లాక్ మెయిల్ చేసేవాడని పోలీసులు ల విచారణలో వెల్లడయింది.

సుభాని అతని స్నేహితులతో ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని బాధితు రాలు కుటుంబం కోరుతున్నది.