వైసిపితో గొంతు కలిపిన బిజెపి, ఫిరాయింపులపై యుద్ధం

వైసిపితో గొంతు కలిపిన బిజెపి, ఫిరాయింపులపై యుద్ధం

ఈ రోజు అమరావతిలో అద్భుతం జరిగింది. చాలా కాలం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతిపక్ష వైసిపితో  భారతీయ జనతా పార్టీ చేతులు కలిపింది.ఫిరాయింపు ఎమ్మెల్యేలు ముఖ్యంగా మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. బిజెపి సభాపక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు ఈ మేరకు బుగ్గన రాజేంధ్ర నాథ్ కలసి, అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. పూర్తి వివరాలు కొద్దిసేపట్లో...

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos