బెంగళూరులో ఐఫోన్ ల తయారీకి యాపిల్ ఏర్పాట్లు
ఆ యాపిల్ అంటే ప్రపంచం పడిచస్తుంది. అలా కొత్త యాపిల్ బయటకి వస్తుందటే క్యూలు కట్టిమరి కొనేస్తారు.
ఇప్పడికర్థమైందా అది యాపిల్ ఐ ఫోన్ అని.
ఇన్నాళ్లు అమెరికా నుంచి వచ్చే యాపిల్ ను ఇప్పుడు ఇండియాలోనే తయారు చేయనున్నారు.
మన దేశానికి ఒక్క ఫోన్ రావాలంటే దానిపై 12.5% వరకు టాక్స్ విధిస్తున్నారు. దీంతో ఇక్కడే ఉత్పత్తి ప్రారంభించాలి యాపిల్ కంపెనీ నిర్ణయించింది.
బెంగళూరులోని పీన్యాలో ఐఫోన్ తయారీ ప్లాంటు స్థాపించేందుకు ప్రాథమికంగా అంగీకరించినట్లు తెలిసింది.
