తెలంగాణాకు ఆంధ్రా విద్యత్ సరఫరా బంద్ , లేఖ

First Published 6, Jun 2017, 9:42 AM IST
ap to cut power supply to Telangana for nonpayment of dues
Highlights

తెలంగాణకు నేటి నుంచి ఏపీ కరెంట్ సరఫరా బంద్ కానుంది. ఇంతవరకు ఉన్న  బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసిందని అధికార వర్గాలు తెలిపాయి.  ఈ మేరకు ఎపి  తెలంగాణకు ఒక లేఖ రాసింది.

తెలంగాణకు నేటి నుంచి ఏపీ కరెంట్ సరఫరా బంద్ కానుంది. ఇంతవరకు ఉన్న  బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసిందని అధికార వర్గాలు తెలిపాయి.  ఈ మేరకు ఎపి  తెలంగాణకు ఒక లేఖ రాసింది.ఈ  లేఖ ప్రకారం  తెలంగాణా సుమారు రు.4,449 కోట్ల బకాయిఉంది. ఈ మొత్తాన్ని  వెంటనే చెల్లించాలని లేఖలో ఏపీ ప్రభుత్వం కోరింది.  పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

loader