సెల్ టవర్ వద్దంటూ వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు (వీడియో)

Andhra youth protest from over head tank against cell tower construction amid houses
Highlights

సెల్ టవర్ వద్దంటూ వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు (వీడియో)

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీలో నివాసాల మధ్య సెల్ టవర్ ఏర్పాటుచేయడడానికి వ్యతిరేకత వచ్చింది.  సెల్ టవర్ నిర్మాణాన్ని అపాలొటటూ ఆపాలంటూ బిజెపి కార్యకర్త కన్నా విజయ శంకర్ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన మొదలుపెట్టారు. నిర్మాణం ఆపని పక్షంలో వంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. ఇదిస్థానికంగా కలకలం సృష్టించింది. ఈ సమావేశం తెలియగానే పోలీసులు రంగంలోకి వచ్చిన ఇలాంటిప్రయత్నం  మానుకోవాలని, తాము తగిన చర్యలుతీసుకుంటామనే హమీతో బుజ్జగించే ప్రయత్నంచేస్తున్నారు.

 

loader