చైనాలో దుమ్ము రేపుతున్న ‘దంగల్’

Aamirs dangal creates all time record in china
Highlights

ఆమిర్ ఖాన్ నటించిన ’దంగల్’  చిత్రం చైనాలో దుమ్మురేపుతూ ఉంది. ఇంతకు ముందు భారత్‌ లో రికార్డు సృష్టించిన  చైనాలోనూ గతంలో ఏ భారతీయసినిమా విడుదల కానంతగా 9 వేల ధియోటర్లలో విడుదలయింది. ఇపుడు కలెక్షన్ లలో కూడా ‘దంగల్ ’ రికార్డు సృష్టించింది. తొలిరోజే రూ.15 కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం తొలి  వారంలో రూ. 187.42 కోట్ల వసూలు చేసింది.

ఆమిర్ ఖాన్ నటించిన ’దంగల్’  చిత్రం చైనాలో దుమ్మురేపుతూ ఉంది.


 ఇంతకు ముందు భారత్‌ లో రికార్డు సృష్టించిన ఈచిత్రం    చైనాలో, గతంలో ఏ భారతీయసినిమా విడుదల కానంతగా 9 వేల ధియోటర్లలో విడుదలయిన సంగతి తెలిసింది.

ఇపుడు కలెక్షన్ లలో కూడా ‘దంగల్ ’  రికార్డు సృష్టించింది.


 తొలిరోజే రూ.15 కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం తొలి  వారంలో రూ. 187.42 కోట్లతో వసూలు చేసింది.


దీనితో చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ (భారత్) సినిమాగా దంగల్‌ నిలిబడింది. 


బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్వీట్లో దంగల్ కలెక్షన్ వివరాలను అందించారు.

 

 

 

హర్యానా కి చెందిన రెజ్లర్ మహావీర్ ఫోగత జీవితం ఆధారంగా దంగల్ రూపొందింది.

 

ఈ చిత్రం  ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు రాబట్టింది. 


ఇపుడు చైనాలో విడుదలై  ప్రభంజనం సృష్టిస్తోంది. 


మొదటి నాలుగు రోజుల్లో రూ. 120 కోట్లు వసూలు చేసింంది. వారాంతానికి  రూ.187.42 కోట్ల రికార్డు నెలకొల్పింది.  ఆమీర్‌ చైనీయులు అభిమాన నటుడు. అతని పీకే చిత్రంలో చైనాలోరూ.100 కోట్లు కలెక్షన్లు రాబట్టిన సంగతి  తెలిసిందే. 


చైనాలో ‘దంగల్‌’ సినిమా విడుదల చేయడానికి ముందు దాని ప్రమోషన్ కోసం బీజింగ్, షాంఘై, చాంగ్‌డు నగరాల్లో ఆమిర్ ఖాన్ పర్యటించారు. ఇదే చిత్రం విజయవంతానికి బాట వేసిందని చెబుతున్నారు. 

loader