పుట్టగానే నడస్తున్న బాబు

పుట్టగానే ఈ బాబు ఇలా నడిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఈ చిట్టి పాప నడక నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఈ బేబీ పుట్టి పుట్టగానే డాక్టర్ చేయి పట్టుకొని నడవడంపై నెటిజన్లు విపరీతంగా లైక్ చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న వివరాలు యుట్యాబ్ లో లేవు.