కేంద్ర బడ్జెట్ 2026 వల్ల మనకు ఏం లాభం? … పేద, మధ్యత రగతి నుంచి రైతుల వరకు… వ్యాపారుల నుంచి యువత వరకు… మన జేబుపై ఎంత ప్రభావం చూపబోతోంది?నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లో పన్నులు, ధరలు, సబ్సిడీలు, మౌలిక వసతులు, ఉపాధి అంశాలపై కీలక ప్రకటనలు.

Live 🔴 కేంద్ర బడ్జెట్ 2026: ప్రజలకు లాభమా? భారమా?

దేశ ఆర్థిక దిశను నిర్ణయించే కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలకు పన్నుల ఊరట ఉంటుందా? నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయా? ఇంధనం, విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో కీలక నిర్ణయాలేమైనా ఉంటాయా? అనే అంశాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

రైతులకు మద్ధతు ధరలు, యువతకు ఉద్యోగ అవకాశాలు, వ్యాపార రంగానికి ప్రోత్సాహకాలు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలు ఈ బడ్జెట్‌లో ప్రధానంగా ఉండే అవకాశముంది.

ఈ కీలక బడ్జెట్ ప్రసంగాన్ని ఏసియానెట్ న్యూస్ తెలుగు YouTube ఛానెల్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించండి.