TVK Vijay Assets 2026 Rs: విజ‌య్ ఆస్తులు తెలిస్తే దిమ్మదిర‌గాల్సిందే

Share this Video

TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన టీవీకే అధినేత, నటుడు సి. జోసెఫ్ విజయ్ ఇప్పుడు తన ఆస్తుల కారణంగా కూడా వార్తల్లో నిలిచారు. 2026 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపిన ఆస్తుల వివ‌రాలు తెగ వైర‌ల్ అవుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video