అందుకే దీక్ష విరమిస్తున్నా: Sonam Wangchuck after breaking hunger strike

Share this Video

26 రోజుల నిరాహార దీక్ష అనంతరం సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ తన నిరాహార దీక్ష విరమించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో మాట్లాడారు. పేపర్ లీకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ కచ్చితమైన హామీ ఇచ్చిన తర్వాతే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Related Video