Agni 5 bunker buster missile: 7,500 కిలోల బంకర్ బస్టర్ వార్‌హెడ్‌తో అగ్ని-5 రాకెట్ అభివృద్ధి చేస్తోంది భారత్. దీంతో బంకర్ టార్గెట్లపై ఖచ్చితమైన దాడులు చేసే శక్తిని పొందుతుందని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎంతటి విషాదాన్ని నింపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కుప్పకూలడంతో ఏకంగా 241 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ దుర్ఘటన ఎలా జరిగిందన్న దానిపై ఇంకా విచారణ కొనసాగుతోంది.
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
BJP expels Uttarakhand ex MLA Suresh Rathore: ఇటీవలే నటి ఉర్మిళా సనావార్ ను రెండో వివాహం చేసుకున్న ఉత్తరాఖండ్ మాజీ ఎమ్మెల్యే సురేశ్ రాథోర్‌ను బీజేపీ ఆరేళ్లు బహిష్కరించింది. ఆయన చర్యలను యూనిఫార్మ్ సివిల్ కోడ్ ఉల్లంఘనలుగా పేర్కొంది.
Indian Navy : ఆపరేషన్ సింధూర్‌లో భారత నౌకాదళం సామర్థ్యం, వ్యూహాత్మక సంకల్పాన్ని చూపించి దేశ భద్రతలో కీలకపాత్ర పోషించింది. శత్రు దేశాలకు ఒక హెచ్చరికను పంపింది.
అగ్నివీర్లకు మూడో అసెస్మెంట్ ప్రక్రియ జరుగుతోంది. డిఫెన్స్, సెక్యూరిటీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ అసెస్మెంట్ ప్రక్రియ లక్ష్యం, పారదర్శకత, న్యాయబద్ధత, నిష్పాక్షికతలకు ప్రాధాన్యతనిస్తుంది.
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ అంశాలు, సినిమా వార్తలు, లైఫ్ స్టైల్ సంబంధిత కథనాలు, క్రికెట్ వార్తలు అన్ని ఒకే చోట, ఎప్పటికప్పుడు లైప్ అప్డేట్స్ ఇక్కడ చూడండి..
శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణాన్ని ప్రధాని మోదీ గగన్‌యాన్‌కు తొలి అడుగుగా అభివర్ణించారు. ఇది దేశం అభివృద్ధి దిశగా సాగుతోందని అన్నారు.
సీనియర్ ఐపీఎస్ పరాగ్ జైన్ RAW (రీసెర్చ్ ఆండ్ అనాలసిస్ వింగ్) కొత్త సెక్రటరీగా నియమితులయ్యారు. ఆయన రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈయనకు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో మంచి అనుభవం ఉంది.
ఢిల్లీ ప్రభుత్వం జూలై 1 నుంచి 15 ఏళ్లు దాటిన పెట్రోల్, 10 ఏళ్ల డీజిల్ వాహనాలపై నిషేధం విధించింది. కాలుష్య నియంత్రణకై గట్టి చర్యలు చేపట్టింది.