తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ అంశాలు, సినిమా వార్తలు, లైఫ్ స్టైల్ సంబంధిత కథనాలు, క్రికెట్ వార్తలు అన్ని ఒకే చోట, ఎప్పటికప్పుడు లైప్ అప్డేట్స్ ఇక్కడ చూడండి..
శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణాన్ని ప్రధాని మోదీ గగన్యాన్కు తొలి అడుగుగా అభివర్ణించారు. ఇది దేశం అభివృద్ధి దిశగా సాగుతోందని అన్నారు.
సీనియర్ ఐపీఎస్ పరాగ్ జైన్ RAW (రీసెర్చ్ ఆండ్ అనాలసిస్ వింగ్) కొత్త సెక్రటరీగా నియమితులయ్యారు. ఆయన రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈయనకు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో మంచి అనుభవం ఉంది.
ఢిల్లీ ప్రభుత్వం జూలై 1 నుంచి 15 ఏళ్లు దాటిన పెట్రోల్, 10 ఏళ్ల డీజిల్ వాహనాలపై నిషేధం విధించింది. కాలుష్య నియంత్రణకై గట్టి చర్యలు చేపట్టింది.
జాతీయ రహదారులపై దూర ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఓ మొబైల్ యాప్ ను తీసుకువచ్చింది. దీని ఉపయోగాలేమిటి? ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? అనేది ఇక్కడ తెలుసుకుందాం.
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు జూన్ లో వర్షాలపై ఆశలు వదిలేసుకున్నట్లే… ఈ నెల కథ కంచికి చేరినట్లే. ఇక జూలైలో కురిసే వర్షాలపైనే ఆశలు పెట్టుకున్నారు.
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
ప్రతి సంవత్సరం ఆర్థిక సంవత్సరం ఆరంభం కాని క్యాలెండర్ సంవత్సరం ప్రారంభం కాని వేళల్లో కొన్ని ఆర్థిక నిబంధనల మార్పులు సాధారణంగా చూస్తాం.కానీ ఈసారి జులై నెల నుంచే కొన్ని ప్రధాన మార్పులు అమల్లోకి రానుండటం విశేషం.
Aadhaar Mobile Number Update: ఆధార్ కార్డ్ అప్ డేట్ చేసుకోవాలని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ఆధార్ కార్డు మొబైల్ నంబర్ ను ఎలా మార్చుకోవాలో కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం.