Asianet News TeluguAsianet News Telugu

చంద్రయాన్-2లో కీలక ఘట్టం: ఆర్బిటర్ నుండి విడిపోయిన ల్యాండర్

చంద్రయాన్ -2 లో కీలక ఘట్టం చ ోటు చేసుకొంది. ఆర్బిటర్ నుండి ల్యాండర్ విడిపోయింది. 

ISRO a Step Closer to Historic Moon Mission as Lander 'Vikram' Separates from Chandrayaan-2 Orbiter
Author
Nelore, First Published Sep 2, 2019, 2:05 PM IST


నెల్లూరు:చంద్రయాన్-2 లో కీలక ఘట్టం సోమవారం నాడు చోటు చేసుకొంది. ఆర్బిటర్ నుండి విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా విడిపోయింది. చంద్రయాన్-2లో తాము అనుకొన్నట్టుగానే అన్ని జరగడంతో  ఇస్రో శాస్త్రవేత్తలు సంబరపడుతున్నారు.

ఈ ఏడాది జూలూై 22వ తేదీన శ్రీహరి కోట నుండి చంద్రయాన్-2 ప్రయోగించారు.  ఆర్బిటర్ నుండి  విడిపోవడంతో జాబిల్లికి అత్యంత సమీపంలోకి విక్రమ్ ల్యాండర్ వెళ్లనుంది.ఈ నెల 7వ తేదీన  విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగనుంది. ప్రస్తుతం చంద్రుడికి అత్యంత సమీపంలోకి విక్రమ్ ల్యాండర్ చేరుకొంది.

తాము ఊహించినట్టుగానే చంద్రయాన్-2 ప్రయోగం సాగుతుండడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భూమితో పాటు చంద్రుడిపై ఉన్న పరిస్థితులపై ఫోటోలను చంద్రయాన్-2  విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

మరో కీలక ఘట్టం: మూడో కక్ష్యలోకి అడుగుపెట్టిన చంద్రయాన్-2

మరో కీలక ఘట్టం: చంద్రుని కక్ష్యలోకి చేరిన చంద్రయాన్-2

చంద్రయాన్-2 సేఫ్ ల్యాండింగ్‌పై పూర్తి విశ్వాసం: ఇస్రో ఛైర్మన్

Follow Us:
Download App:
  • android
  • ios