ఆగస్ట్ 15 స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్ణాటక రాజధాని బెంగళూరు సంబరాలకు సిద్దమవుతోంది. ఇండిగొ 91.9 ఎఫ్ఎం జాతీయ దినోత్సవం రోజున యువత ఆనందంగా, ఆహ్లాదంగా గడపాలన్న ఉద్దేశ్యంతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. 15 వ తేదీ ఉదయం 8 గంటలకు వాయిద్యాల చప్పుళ్ల మద్య స్వేచ్చా వాతావరణాన్ని అనుభవించే అవకాశాన్ని బెంగళూరు వాసులకు కల్పిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు.

ఇందుకు సంబంధించిన వివరాలను ఇండిగో 91.9 ఎఫ్ఎమ్ తన అధికారిక ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. కార్యక్రమాన్ని నగరంలోని యూబీ సిటీలో నిర్వహించనున్నట్లు తెలిపిన సంస్థ, బెంగళూరు యువత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ట్వీట్ చేసింది. 

Scroll to load tweet…