స్టేషన్‌లో ఏనుగు బీభత్సం: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు (వీడియో)

First Published 23, Jul 2018, 3:52 PM IST
Elephant goes on rampage at Assam station; passengers escape unhurt
Highlights

అస్సాం : రైల్వేస్టేషన్లో ఏనుగు భీభత్సం. అస్సాంలోని సోనిత్పూర్ జిల్లా లోని  రైల్వేస్టేషన్లో ప్యాసంజర్ లను పరుగులెత్తించింది. రంగాపరకి దగ్గరలో ఉన్న అడవి నుండి ఏనుగు వచ్చిపట్టు స్థానికులు తెలిపారు.

అస్సాం : రైల్వేస్టేషన్లో ఏనుగు భీభత్సం. అస్సాంలోని సోనిత్పూర్ జిల్లా లోని  రైల్వేస్టేషన్లో ప్యాసంజర్ లను పరుగులెత్తించింది. రంగాపరకి దగ్గరలో ఉన్న అడవి నుండి ఏనుగు వచ్చిపట్టు స్థానికులు తెలిపారు. ఏనుగును చూసిన కంగారులో ప్యాసంజర్లు భయంతో పరుగులెత్తారు, అక్కడ ఉన్నవారికి ప్రాణహాని ఏమి జరగకపోయినా, పార్కింగ్ లో ఉన్న టూ వీలర్లను మాత్రం ధ్వంసం చేసింది. ఇలా సుమారు గంటసేపు వీరంగం చేసింది.

                                                                            

                             https://www.mynation.com/viral/elephant-goes-on-rampage-at-assam-station-passengers-escape-unhurt-pc9j4p

 

loader