
వినాశకాలే విపరీత బుద్ధి..అయోధ్యలో రాములోరి కళ్లెదుటే
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేరని పెద్దలు చెబుతారు. కానీ అయోధ్య రామ మందిరంలో మాత్రం సీసీటీవీ కెమెరాలే ఇంటి దొంగలను పట్టించాయి. రామ మందిరంలో భక్తులు భక్తితో వేసిన విరాళాలే చోరీకి గురయ్యాయా? సీసీటీవీలో కనిపించిన దృశ్యాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు ఏం జరిగింది? హుండీలో సిబ్బంది చోరీ చేయడం వెనుక ఎవరి హస్తం ఉంది. ఈ కేసులో సిట్ బయట పెట్టిన నిజాలు హాట్ టాపిక్ గా మారాయి.
Related Video
Now Playing
Now Playing
Now Playing