పాక్ స్పాన్సర్డ్ సైబర్ ఉగ్రవాదంపై (cyber terrorism) భారత్ అప్రమత్తమైంది. పాకిస్తాన్ అనుకూల యూట్యూబ్ ఛానెల్స్‌పై నిషేధం విధించింది. భారత్‌కు వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్స్‌లో ప్రచారం చేస్తున్న పాకిస్తాన్‌కు చెందిన 20కి పైగా బ్లాక్ చేసింది .
పాక్ స్పాన్సర్డ్ సైబర్ ఉగ్రవాదంపై (cyber terrorism) భారత్ అప్రమత్తమైంది. పాకిస్తాన్ అనుకూల యూట్యూబ్ ఛానెల్స్‌పై నిషేధం విధించింది. భారత్‌కు వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్స్‌లో ప్రచారం చేస్తున్న పాకిస్తాన్‌కు చెందిన 20కి పైగా బ్లాక్ చేసింది. యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా పాక్ కార్యక్రమాలు (pakistan) చేపడుతోంది. దీంతో ఆయా ఛానెల్స్‌లో పాక్ చేస్తున్న ఫేక్ న్యూస్ ప్రచారానికి చెక్ పెట్టింది భారత్. కొత్త ఐటీ చట్టం ప్రకారం (new it policy 2021) ఈ మేరకు చర్యలు చేపట్టింది కేంద్రం.
