భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గితే అది వారి బెడ్రూం బంధాన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఒకవేళ వాాళ్లు శారీరకంగా దూరంగా ఉంటే శారీరకంగా, మానసికంగా ఎన్ని సమస్యలకు దారితీస్తుందో తెలుసా?

భార్యా భర్తల మధ్య (కనీసం 50 ఏళ్ళ వయసు దాకా) బెడ్రూం సంభంధం బాగా తగ్గిపోతే..?

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

1 బరువు పెరిగి పోయే అవకాశం ; ఎక్కువ ఆహారం తీసుకొనే అవకాశం (దానికీ దీనికీ అసలు సంభంధం ఏంటి అని చాలా మంది అనుకొంటారు). అంటే బిపి. ఫాటీ లివర్ షుగర్ .. హృద్రోగం..!

2 చిన్న బేధాభిప్రాయాలు కూడా చిలికి చిలికి గాలి వానై విడాకుల దాకా దారి తీసే అవకాశం..!

విడాకుల కేసుల్లో సింహ భాగానికి బెడ్రూం సఖ్యత లేకపోవడమే కారణం..!

అదుంటే బేధాభిప్రాయాలు గాలికి ఎగిరి పోతాయి.

అది లేకుంటే చిన్న పాటి సమస్యలు కూడా పెద్దవిగా మారిపోతాయి .

3. స్ట్రెస్ పెరుగుతుంది.

4. ఇమ్మ్యూనిటి బలహీన పడుతుంది..!

4. నిద్ర సరిగా పట్టదు.

5. పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంధి అనారోగ్యం !

పెళ్లే వద్దు అనుకొనే వారిని దేవుడు కూడా కాపాడలేడు ..!

ప్రకృతి శాసిస్తుంది..!

మనిషి పాటించాలి.. !

( లక్షకు ఒకరిద్దరి విషయం లో మినహాయింపులు )

లేక పొతే దబిడి దిబిడే..!