టాటా సంస్థల చరిత్రలోనే అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఒక బ్లాక్ డే అని సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. తమ ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు.
Health: ఇటీవల చాలామందిలో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. కొంతమంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జిమ్ లకు వెళ్తున్నారు. అయితే.. జిమ్ కి వెళ్లే ముందు ఏయే కసరత్తులు చేయాలి? ఎంత సేపు చేయాలి ? వర్కవుట్స్ ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అనేవి తెలుసుకుందాం.
మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన 'థగ్ లైఫ్' చిత్రం ఓటీటీ విడుదలలో కొత్త సమస్య తలెత్తిందని సమాచారం.
వీకెండ్ కాబట్టి ఎక్కడికైనా బయటకు వెళ్లేందుకు, ఏదయినా పనులు చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నారా? అయితే ఇప్పుడే అవి చేసుకొండి.. సాయంత్రం కుదరకపోవచ్చు. ఎందుకో తెలుసా?
Kitchen Cleaning Tips: చాలా ఇంట్లో కిచెన్ సింక్ బ్లాక్ కావడం సాధారణ సమస్యగా మారిపోయింది. మీ ఇంట్లో కూడా సింక్ పదేపదే బ్లాక్ అవుతుందా? జామ్ అయిన సింక్‌లను క్లీయర్ చేయటానికి నానా తంటాలు పడుతున్నారా? ఇకపై ఈ తప్పలు చేయకుండా జాగ్రత్తగా ఉంటే చాలు.
3 చిత్రాల కోసం కలసి పనిచేసిన త్రివిక్రమ్, అల్లు అర్జున్ మధ్య విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. వీరి మధ్య విభేదాలకు కారణంగా కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి.
Uric Acid Levels: శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరిగితే ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇందుకోసం యూరిక్ యాసిడ్ తగ్గించే ఆహరాన్ని మన డైట్ లో చేర్చుకోవాలి. ఇంతకీ యూరిక్ యాసిడ్ తగ్గించే ఆ సూపర్ ఫుడ్ ఏంటో తెలుసుకుందాం.
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
Vastu Tip: ఇంటి ముందు పచ్చని చెట్టు ఉంటే.. పాజిటివ్ ఎనర్జీ, మనస్శాంతి, అదృష్టం, ధనాన్ని తెచ్చిపెడుతాయని నమ్ముతారు. అలాంటి మొక్కల్లో మందార ఒక్కటి. వినాయకుని పూజలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్న మందారను వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ దిశలో నాటడం మేలు.
బిగ్ బాస్ శివజ్యోతి తాజాగా షేర్ చేసిన రొమాంటిక్ బాత్ రూమ్ వీడియో విమర్శలకు దారితీసింది.