జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం నాడు కొన్ని వస్తువులు కొనడం మంచిది కాదట. దానివల్ల నష్టాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి శనివారం రోజు ఏవి కొనకూడదు? ఏవి కొనచ్చు? ఇతర విషయాలు మీకోసం. ఓసారి తెలుసుకోండి.
తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న నటుడు అల్లం గోపాలరావు కన్ను మూశారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రయాాణికులందరూ మరణించినా కేవలం రమేష్ విశ్వాస్ ఒక్కరే ఎలా బ్రతికారు? నిజంగానే విమానం గాల్లో ఉండగా కిందకు దూకడం సాధ్యమేనా? వైమానిక రంగ నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
ప్రతి సంవత్సరం మనమందరం ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాం. అసలు, దీని వెనక ఉన్న కథేంటో తెలుసా?
టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో, నటసింహం బాలయ్య బాబు కాళ్లకు నమస్కారం చేసింది ఓ హీరోయిన్. ఇంకీ ఎవరా స్టార్ బ్యూటీ, ఎందుకు బాలకృష్ణ కాళ్లు మొక్కింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఎక్కడిదో తెలుసా?
స్కోడా అంటే ఒక బ్రాండ్. ఇది ఒక స్టేటస్ సింబల్. వినియోగదారుల కోసం స్కోడా ఈ సంవత్సరం నాలుగు కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. కుషాక్, స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లు, కొత్త సూపర్బ్, ఆక్టేవియా RSలు ఇందులో ఉన్నాయి. వీటి స్పెషాలిటీస్ చూద్దామా?
మహేష్ బాబు, రాజమౌళి చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వైరల్ గా మారింది. త్వరలో కెన్యాకు చిత్ర యూనిట్ పయనం కాబోతోంది.
ఎన్టీఆర్, ఏఎన్నార్ కాంబోలో వచ్చిన మల్టీస్టారర్ మూవీ గుండమ్మ కథను జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య కలిసి చేయబోతున్నట్టు గతంలోనే టాక్ వచ్చింది. కాని ఆ సినిమా ఒక్కరి వల్ల ఆగిపోయిందని మీకు తెలుసా? ఆ ఒక్కరు ఎవరు? వారు ఏం చేశారు?
తలనొప్పి రాగానే అందరూ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు. కానీ, మందులతో పని లేకుండా కూడా ఈ నొప్పిని తగ్గించొచ్చు.
Phone Effects: మనలో 99 శాతం మంది చేసే పని నిద్ర లేచిన వెంటనే స్మార్ట్ ఫోన్ చూడటం. అలారం మోగిందని మొదలు పెట్టి నోటిఫికేషన్స్ ఓపెన్ చేస్తాం. ఇక అంతే అరగంట, గంట ఇలా సమయం గడిచిపోతూనే ఉంటుంది. రోజూ ఇలానే చేస్తే మీ నరాలు ఏమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.