అఖండ తాండవం విజయం సందర్భంగా నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనువారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలకృష్ణ మీడియా తో మాట్లాడారు.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సినిమాల ద్వారా చాలా మంది హీరోయిన్లు అరంగేట్రం చేశారు. కానీ, ఆ తర్వాత ఆ హీరోయిన్ల అదృష్టం పెద్దగా కలిసిరాలేదు, వాళ్ళు ఇండస్ట్రీ నుండి కనుమరుగయ్యారు. మరి సల్మాన్ ఏ హీరోయిన్లకు అన్‌లక్కీగా నిలిచాడో తెలుసుకుందాం.
IND vs SA: ఐదో టీ20లో సంజూ శాంసన్ కొట్టిన షాట్ తగిలి అంపైర్ రోహన్ పండిట్ గాయపడ్డారు. గిల్ స్థానంలో జట్టులోకి వచ్చిన శాంసన్ ఈ మ్యాచ్‌లో 1000 పరుగుల మైలురాయిని దాటారు. భారత్ కు అద్బుతమైన ఆరంభం అందించాడు.
ప్రభుత్వం ఎంఎస్ఎంఈల కోసం MICE ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించింది. దీని కింద అంతర్జాతీయ కార్యక్రమాలకు ఒక్కో విదేశీ పార్టిసిపెంట్‌కు ₹7,000 లేదా గరిష్ఠంగా ₹6 లక్షల వరకు సహాయం లభిస్తుంది.
భద్రాద్రి సీతారామచంద్రస్వామి సాక్షిగా ఆలయ అభివృద్ధి కోసం 350 కోట్లు కేటాయిస్తామని చెప్పి, నేడు ఆ ఊసే ఎత్తడం లేదు. సామాన్య ప్రజలను మోసం చేసినట్టుగా ఆ రాముడిని కూడా రేవంత్ రెడ్డి మోసం చేసాడని - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.
కలెక్టర్లు సరిగా పని చేయడం లేదంటే అది సీఎం చంద్రబాబు నాయుడు వైఫల్యమేనని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్ర టీజర్ విడుదలైంది. ఈ చిత్రంతో రవితేజ మాస్ జోనర్ ని వదిలిపెట్టి కొత్తగా ట్రై చేస్తున్నాడు. టీజర్ ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం.
Bank Locker Gold Safety : బ్యాంక్ లాకర్ పూర్తిగా సురక్షితం అనుకోవడం తప్పని నిపుణులు పేర్కొంటున్నారు. నష్టం జరిగితే బ్యాంక్ బాధ్యత పరిమితంగానే ఉంటుంది. అందుకే లాకర్లో ఉన్న వస్తువులకు ప్రత్యేక ఇన్సూరెన్స్ ముఖ్యమని సూచిస్తున్నారు.
బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం చాలామంది ప్రయత్నిస్తుంటారు. అలాంటిది బ్యాంకులన్నింటికి బాస్ లాంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లో భారీ ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. మీకు అన్ని అర్హతలుంటే వెంటనే దరఖాస్తు చేసుకొండి.