MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Sports
  • సరిహద్దుల్లో పాకిస్థాన్ ఫైటర్ జెట్స్ దాడులు.. ముగ్గురు యంగ్ క్రికెటర్లు మృతి

సరిహద్దుల్లో పాకిస్థాన్ ఫైటర్ జెట్స్ దాడులు.. ముగ్గురు యంగ్ క్రికెటర్లు మృతి

Pakistan Afghanistan Tension : పాకిస్థాన్-అప్ఘానిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. తాజాగా పాక్ ఫైటర్ జెట్లు అప్ఘాన్ భూభాగంపై దాడులకు దిగడంతో ముగ్గురు క్రికెటర్లు, ఐదుగురు సామాన్య పౌరులు ప్రాాణాలు కోల్పోయారు.  

2 Min read
Author : Arun Kumar P
| Updated : Oct 18 2025, 12:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అప్ఘాన్ పై పాక్ దాడి
Image Credit : Getty

అప్ఘాన్ పై పాక్ దాడి

పాకిస్థాన్, అప్ఘానిస్థాన్ మధ్య యుద్దవాతావరణం కొనసాగుతోంది... ఇరుదేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పాక్ ఇప్పటికే అప్ఘాన్ పై వైమానిక దాడులకు తెగబడిన విషయం తెలిసిందే… తాజాగా మరోసారి దాడులకు దిగింది. అయితే ఈసారి పాక్ యుద్దవిమానాలు కురిపించిన బాంబుల వర్షం యువ అప్ఘాన్ క్రికెటర్లను బలితీసుకుంది. ఇది కేవలం అప్ఘాన్ లోనే కాదు యావత్ క్రీడా ప్రపంచంలో విషాదాన్ని నింపింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పాక్ దాడుల్లో ముగ్గురు అప్ఘాన్ క్రికెటర్ల మరణం
Image Credit : X-@Najib_Farhodi

పాక్ దాడుల్లో ముగ్గురు అప్ఘాన్ క్రికెటర్ల మరణం

సరిహద్దులోని ప్రాక్టికా ప్రావిన్స్ పై పాకిస్థాన్ వైమానికి దాడికి దిగింది. దీంతో అప్ఘాన్ క్రికెటర్లు కబీర్, సిబాతుల్లా, హరూన్‌ మృతిచెందినట్లు తెలుస్తోంది. క్రికెటర్లతో సహా మొత్తం ఎనిమిదిమంది అప్ఘాన్ పౌరులు పాకిస్థాన్ దాడుల్లో మరణించారు. పాక్ ఫైటర్ జెట్స్ తమ క్రికెటర్లను టార్గెట్ గా చేసుకునే ఈ దాడులకు తెగబడిందని అప్ఘాన్ తాలిబన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

Related Articles

Related image1
Agni Prime Missile: పాకిస్థాన్ ఇక కాచుకో.. రైళ్ల నుంచి క్షిపణులను ప్ర‌యోగించిన తొలి దేశం మ‌న‌దే
Related image2
చీప్.. వెరీ చీప్.. ప్రపంచంలో పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌కు 4వ చెత్త ర్యాంక్ ! మరి భారత్ స్థానమెంత?
36
అప్ఘాన్ క్రికెట్ బోర్డ్ సీరియస్
Image Credit : Getty

అప్ఘాన్ క్రికెట్ బోర్డ్ సీరియస్

పాక్ వైమానిక దాడుల్లో తమ క్రికెటర్ల మరణంపై అప్ఘాన్ క్రికెట్ బోర్డ్ (ACB) రియాక్ట్ అయ్యింది. పాకిస్థాన్, శ్రీలంకతో జరగాల్సిన టీ20 ట్రై నేషన్ సీరిస్ నుండి తప్పుకుంటునట్లు ప్రకటించింది. వచ్చే నెల నవంబర్ 5 నుండి 29 వరకు ఈ సీరిస్ పాకిస్థాన్ లోని లాహోర్, రావల్పిండిలో జరగాల్సి ఉంది. పాకిస్థాన్ దుశ్చర్య కారణంగా అప్ఘాన్ తప్పుకోవడంలో ఈ సీరిస్ పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి.

46
 పాక్ అప్ఘాన్ టీం మొత్తాన్ని టార్గెట్ చేసే దాడిచేసిందా?
Image Credit : Asianet News

పాక్ అప్ఘాన్ టీం మొత్తాన్ని టార్గెట్ చేసే దాడిచేసిందా?

పాకిస్థాన్ సరిహద్దులోని ఉర్గున్ లో అప్ఘాన్ క్రికెట్ టీం మొత్తం ఉంటుందనే పాక్ ఈ దాడికి పాల్పడినట్లు తాలిబన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. మొత్తం క్రికెట్ టీం ను టార్గెట్ గా చేసుకుని ఉద్దేశపూర్వకంగానే ఈ వైమానికి దాడులుకు తెగబడినట్లు చెబుతున్నారు. పాకిస్థాన్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని... అంతర్జాతీయ సమాజం తమకు మద్దతుగా నిలవాలని అప్ఘాన్ కోరుతోంది.

56
అప్ఘాన్ లో ఉద్రిక్త పరిస్థితులు
Image Credit : @THEEURASIATIMES

అప్ఘాన్ లో ఉద్రిక్త పరిస్థితులు

ఇటీవల పాకిస్థాన్-అప్ఘానిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో శత్రుత్వం పెరిగింది. దీంతో ఇరుదేశాలు ఒకరిపై ఒకరు దాడులకు దిగాయి... ఈ క్రమంలో కాందహార్ ప్రావిన్స్ లో జరిగిన దాడుల్లో దాదాపు 15 మంది సామాన్య పౌరులు మరణించగా 100 మందికిపైగా గాయపడినట్లు అప్ఘాన్ చెబుతోంది. కానీ పాకిస్థాన్ 20 మంది తాలిబన్ సైనికులను హతమార్చినట్లు చెబుతోంది.

66
పాక్ పై అప్ఘాన్ దాడి
Image Credit : our own

పాక్ పై అప్ఘాన్ దాడి

 తమదేశంలో పాక్ జరుపుతున్న వైమానికి దాడులకు అప్ఘాన్ కూడా ఘాటుగానే రియాక్ట్ అవుతోంది. సరిహద్దుల్లోని పాక్ అవుట్ పోస్టులపై దాడులకు దిగింది... ఇందులో ఇప్పటికే చాలామంది పాక్ సైనికులు హతమైనట్లు చెబుతోంది. అప్గాన్ ప్రతిఘటనతో పాకిస్థాన్ మరింత సీరియస్ గా వైమానిక దాడులకు దిగింది... ఈ క్రమంలోనే జరిపిన దాడుల్లో క్రికెటర్లు మరణించారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రపంచం
క్రికెట్
క్రీడలు
ఏషియానెట్ న్యూస్
పాకిస్తాన్

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC: టీమిండియా ముందు 8 టెస్టులు.. ఫైనల్ చేరాలంటే ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?
Recommended image2
IND vs SL: వర్షం పడే సరికే పని ఫినిష్.. గాలే టెస్టులో శ్రీలంకను భారత్ ఎలా దెబ్బకొట్టింది?
Recommended image3
Hockey World Cup: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. రెండో రౌండ్‌కు టీమిండియా
Related Stories
Recommended image1
Agni Prime Missile: పాకిస్థాన్ ఇక కాచుకో.. రైళ్ల నుంచి క్షిపణులను ప్ర‌యోగించిన తొలి దేశం మ‌న‌దే
Recommended image2
చీప్.. వెరీ చీప్.. ప్రపంచంలో పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌కు 4వ చెత్త ర్యాంక్ ! మరి భారత్ స్థానమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved