సెక్స్ బొమ్మలతో హౌజ్.. ప్రారంభించిన ఒక్క రోజులోనే..

First Published 29, May 2018, 3:25 PM IST
man opens sex doll brothel in semi detached in tiny village
Highlights

ప్రారంభించిన ఒక్క రోజులోనే.. 

ప్రాచీన కాలంలో వేశ్యా గృహాలు ఉండటం తెలిసిన విషయమై. ఇప్పటికీ ముంబైలోని రెడ్ లైట్ ఏరియా, పుణేలోని బుధవార్ పేట ల్లాంటి ప్రాంతాలు వేశ్యలకు కేరాఫ్ అడ్రస్. 

బ్రెజిల్ లాంటి దేశాల్లోనైతే వ్యభిచారానికి చట్టబద్ధత ఉంది. వారు ప్రభుత్వానికి పన్ను కడితే సరిపోతుంది. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా విశృంఖల శృంగారం వల్ల సుఖ వ్యాధుల బారినపడే ముప్పు ఉంది. అందుకే కొందరు మనుషుల బదులు సెక్స్ డాల్స్ పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయంలో యూరప్  దేశాలు ముందున్నాయి.   

ఇటీవలే ఓ వ్యక్తి ఏ డాల్ సర్వీసెస్ లిమిటెడ్ పేరిట సెక్స్ బొమ్మలతో బ్రోతల్ హౌస్ ప్రారంభించాడు . గంటకు కేవలం 70 పౌండ్లు చెల్లించి మనిషిని తలపించేలా ఉన్న ఈ బొమ్మతో గంటసేపు శృంగారాన్ని ఆస్వాదించండని ప్రకటనలు గుప్పించాడు. ఈ బొమ్మలతో సెక్స్ చేయడానికి చాలా మంది ఆసక్తి చూపారు. 

ఈ వ్యవహరం పట్ల ఇరుగుపొరుగు వారికి చిర్రెత్తుకొచ్చింది. ఇళ్ల మధ్య ఇలాంటి పనులేంటయ్యా అని కోపడ్డారు. దీంతో సదరు వ్యక్తి ప్లాన్ మార్చాడు. అద్దెకిస్తే పోయేది అనుకొని.. ఒక్కో బొమ్మని గంటకు ఇంత చొప్పున అద్దెకిస్తా.. మీతోపాటు తీసుకెళ్లి ఎంజాయ్ చేయండి అంటూ కొత్త ఆఫర్ మొదలుపెట్టాడు. ఎందుకైనా మంచిదని ముందుగానే ఎక్కువ మొత్తంగా డిపాజిట్ తీసుకుంటున్నాడు. రోబోలతో వేశ్యా గృహం నిర్వహించడమే తన లక్ష్యమని ఆ దిశగా శ్రమిస్తున్నట్లు చెప్పాడు.

 

 

 

loader