Asianet News TeluguAsianet News Telugu

తిట్లు మ‌రిచి వ‌ర్మ, వీహెచ్‌ ఇదేం పాడు ప‌ని...?

  • వీహెచ్ కి ముద్దు పెట్టిన వర్మ
  • తన ఫేస్ బుక్ అకౌంట్లో మార్పింగ్ చేసిన ఫోటో పోస్టు.
What is this varma

డైరెక్ట‌ర్ ఆర్జీవీ, పొలీటీష‌న్ వీహెచ్ కి మ‌ధ్య గొడ‌వ‌ ఆర్జున్ రెడ్డి సినిమా పోస్ట‌ర్ తో ప్రారంభ‌మైంది. అర్జున్ రెడ్డి సినిమా పోస్టర్ యూత్‌ను చెడగొట్టేలా ఉందని వీహెచ్ చించేస్తే... కౌంట‌ర్ గా వీహెచ్ దుస్తులు చించేయాలని రామ్‌ గోపాల్‌ వర్మ విజయ్‌కు సూచించడంతో వివాదం రాజుకుంది. త‌రువాత వీహెచ్ నువ్వు హైద‌రాబాద్ లో కాలు పెట్టనీయ్య‌ను అని శ‌ప‌ధం చేశాడు, త‌క్ష‌ణ‌మే ఆర్జీవీ ఎఫ్‌బీలో "నేను ఆల్‌రెడ్డి హైద‌రాబాద్ లోనే ఉన్నాను వీహెచ్ సాబ్" అంటూ రిప్లై ఇచ్చాడు.. "కావాలంటే శుక్ర‌వారం ఐ మ్యాక్స్ లో 9 30 కి అర్జున్ రెడ్డి సినిమా చూస్తాను అక్క‌డికి రండి" అంటూ పోస్టు పెడ్డాడు. 

వీహెచ్ ఏ మాత్రం త‌గ్గకుండా "నీకు బుద్ది చెద్తా రా.." అంటు కామెం చేశాడు,

దానికి కౌంట‌ర్ గా ఆర్జీవీ త‌న ఫేస్‌బుక్‌లో వీహెచ్ కి ముద్దు పెడుతున్న ఫోటోను పోస్టు చేశాడు. ఇదేంట‌బ్బా నిన్న మెన్న కారాలు మిరాలు దువ్వుకున్న ఇద్ద‌రు ఇప్పుడు ముద్దులు పెట్టుకుంటున్నారు అనుకున్నారు అంద‌రు.


 కానీ ఆర్జీవీ ఆ ఫోటోపైన క్లారిటీ ఇచ్చాడు.
 
గతంలో అనురాగ్ కశ్యప్‌కు ముద్దు పెడుతూ ఇన్‌స్టాగ్రాంలో ఆర్జీవీ ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో అనురాగ్‌కు బదులు వీహెచ్‌కు వర్మ ముద్దు పెడుతున్నట్లు ఓ ఫొటోను ఎవరో ఎడిట్ చేశారు. ఆ ఎడిట్ చేసిన ఫొటోను వర్మ తనదైనా శైలిలో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి వెటకారంగా కామెంట్స్ చేశారు. ఆ కామెంట్లను మీరే చూడండి.

రియల్ ఫోటో ఇది

Image result for anurag kashyap and rgv kiss

ఈ ఫోటో కింద కొందరు నెటిజన్లు చర్చ సాగుతుంది..

ఓ యూజర్ ఈ ఫోటోను జత చేశాడు

 

 

Follow Us:
Download App:
  • android
  • ios