పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)

పెద్ద పులి ఓ ఎలుగు బంటి ఎంత సరదాగా ఆడుకుంటున్నాయో చూడండి. ఈ సరదా సన్నివేశం మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఉన్న తడోబా నేషనల్ పార్కులో కనిపించింది. ఏంతో కౄరమైన పెద్దపులితో కలిసి ఎలుగుబంటి ఆడుకుంటున్న దృశ్యాలను ఓ టూరిస్ట్ గైడ్ తన కెమెరాలో బందించి సోషల్ మీడియాలో ఫోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇపుడు వైరల్ గా మారింది. 

వీడియో

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos