క్రికెట్ ఆడిన ఎమ్మెల్యే రోజా
సినీ నటి, వైసీపి ఎమ్మెల్యే రోజా సరదాగా క్రికెట్ ఆడారు. కాసెపు ఆటవిడుపుగా చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడుతూ బ్యాటింగ్ చేశారు. రోజా బ్యాటింగ్ ఎలా చేసిందొ కింది వీడియోలో చూడండి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
