వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి,ఐపీఎస్ అధికారి సమీర్ శర్మ ల వివాహం జమ్మూ కాశ్బీర్ లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. కలెక్టర్ గా తనకంటూ ఓ వర్కింగ్ స్టైల్ ను సృష్టించుకుని సుపరిపాలన అందిస్తూ జిల్లా ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారు ఆమ్రపాలి. కలెక్టర్ గా ఎంత డైనమిక్ గా కనిపించేవారో పెళ్లికూతురు గా అంతకంటే అందంగా కనిపిస్తున్నారని ఈ తెలుగమ్మాయి అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే ఆమ్రపాలి, సమీర్ శర్మ ల పెళ్లి వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో దర్శమిస్తోంది. దీంతో కలెక్టర్ అభిమానులు ఎగబడి చూస్తుండటంతో ఆ వీడియో వైరల్ గా మారుతోంది. మనమూ చూద్దామా ఆ వీడియో   

 

ఆమ్రపాలి - సమీర్ శర్మల పెళ్లి వీడియో