హెలికాప్టర్ లో చంద్రబాబు ఏం చేస్తున్నారో చూడండి (వీడియో)

హెలికాప్టర్ లో చంద్రబాబు ఏం చేస్తున్నారో చూడండి (వీడియో)

ఏపి సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమం కోసం అలుపెరగకుండా పనిచేస్తున్నాడనడానికి ఈ సంఘటనే నిదర్శనమని పార్టీ నేతలు చెబుతుంటారు. ఆయన అధికారిక పర్యటనలో భాగంగా హెలికాప్టర్ లో ప్రయాణిస్తూ అందులోనే అల్పాహారం తీసుకుంటున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హెలికాప్టర్ లో ఆయన ప్రయాణించిన తీరు చూస్తే ప్రజల పట్ల అతడికున్ననిబద్దత తెలుపుతోందని పార్టీ నేతలు అంటున్నారు. మనమూ చూద్దామా ఆ వీడియో.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos