సర్వదర్శనం కోసం 22 కంపార్టమెంట్స్లలో భక్తులు వేచి వున్నారు. ‌ సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. కాలినడకన తిరుమలకి చేరుకున్న భక్తులను ఉ: 8 గంటల తరువాత వారికిచ్చిన సమయానికి దర్శనానికి అనుమతిస్తారు.
తిరుమల సమాచారం ఆగస్టు 15, 2017 (వీడియో)
గూగుల్లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి

