యోగి వాట్సాప్ మెసేజ్ లపై  హారిక ఏం చెప్పిందంటే (వీడియో)

short film heroin harika selfie video
Highlights

  • వాట్సాఫ్ మెసేజ్ లపై స్పందించిన హారిక
  • అతడు బైటపెట్టిన వివరాల్లో నిజం లేదని తెలిపిన హారిక

యోగి బయటపెట్టిన వాట్సాప్ చాట్ గురించి హారిక స్పందించింది.  యోగితో తాను చాటింగ్ చేసిన మాట నిజమేనని, అయితే అతడు బైట పెట్టిని వాట్స్ ఆప్ వివరాలు మాత్రం నిజం కాదని అన్నారు. అతడు పంపిన మెసేజ్ లను డిలేట్ చేసి క్రిమినల్ మైండెడ్ గా తన మెసేజ్ లలో కొన్నింటిని మాత్రమే బైటపెట్టాడని తెలిపింది.  ఆ మొత్తం మెసేజ్ లు చూస్తే తాను ఏ ఉద్దేశంతో అతా మాట్లాడానో తెలుస్తుందని హారిక తెలిపింది. తనను అరెస్ట్ చేయించడానికి ప్రయత్నించాననే ఈగోతోనే యోగి ఇలా  తప్పుడు వాట్సాఫ్ మెసేజ్ లను సృష్టించి తన పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నాడని హారిక తెలిపింది.

 

ఈ వాట్సాఫ్ మెసేజ్ లపై హారిక ఏం చెబుతుందో మీరే చూడండి

 

loader