కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో అసలు పాత్రే లేని కేటీఆర్ కు సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఎందుకిచ్చాడో ఓ పిట్టకథ ద్వారా తెలిపారు. అసమర్థుడైన కొడుకుని ప్రయోజకున్ని చేయాలని ఓ తండ్రి ఎలా తాపత్రయపడ్డాడో ఓ కథ ద్వారా చెప్పిన రేవంత్ ఈ కథ కేసీఆర్, కేటీఆర్ లకు సరిపోతుందని అన్నారు. ఇంతకూ రేవంత్ చెప్పిన ఆ పిట్ట కథ ఏంటో తెలుసుకోవాలనుందా? అయితే ఈ కింది వీడియోను చూడండి.