టిడిపి ని వీడి కాంగ్రెస్ లో చేరినప్పటికి రేవంత్ రెడ్డి చంద్రబాబుతో వున్న అనుబందాన్ని, అభిమానాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. ఇటీవల హుజురాబాద్ లో జరిగిన కాంగ్రెస్ మీటింగ్ లో మరో సారి ఏపి సీఎం చంద్రబాబును రేవంత్ రెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు. ఓ పిట్ట కథ ద్వారా తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపిస్తూనే, చంద్రబాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను పొగిడారు. చంద్రబాబు లేకపోతే రాజధాని అమరావతి నిర్మాణం,పోలవరం నిర్మాణాలు ఆగిపోయి ఆంధ్రులు నష్టపోతారని ఈ కథ ద్వారా రేవంత్ తెలిపారు. ఇంతకు రేవంత్ చెప్పిన విమానం కథ ఏంటో కింది వీడియోలో చూడండి.

వీడియో