తాండూర్ సభలో రేవంత్ చెప్పిన టీఆర్ఎస్ వసూళ్ల కథ (వీడియో)

revanth reddy tells short story on trs party corruption
Highlights

  • తాండూర్ సభలో టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డ రేవంత్
  • టీఆర్ఎస్ వసూళ్లపై కథ చెప్పిన రేవంత్

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్ర ఇవాళ వికారాబాద్ జిల్లా తాండూర్ లో కొనసాగింది.  ఇందులో భాగంగా జరిగిన బహిరంగ సభలో టీఆర్ఎస్ పార్టీ నాయకులపై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. రైతు సమన్వయ సమితులు టీఆర్ఎస్ కార్యకర్తల వసూళ్ల కోసమేనన్న రేవంత్ ఆ వసూళ్లు ఎలా సాగనున్నాయో ఓ చిన్న కథ ద్వారా తెలిపారు. రేవంత్ చెప్పిన ఆ కథ ఏమిటో కింది వీడియోలో చూద్దాం. 

 

రేవంత్ చెప్పిన వసూళ్ల కథ కింది వీడియోలో చూడండి

loader