కేటిఆర్ తిట్లకు రేవంత్ తిట్లతోనే జవాబు (వీడియో)

First Published 8, Feb 2018, 7:08 PM IST
revanth reddy fires on ktr
Highlights
  • కేటీఆర్ పై మరోసారి విరుచుకుపడ్డ రేవంత్
  • కేటీఆర్ బలిసి కొట్టుకుంటున్నాడన్న రేవంత్

 కేటిఆర్ నిన్న మీడియాతో కాంగ్రెస్ మీద, రాహుల్ గాంధీ మీద తీవ్రమైన కామెంట్స్ చేశారు. దీంతో ఇవాళ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అదే స్థాయిలో కేటిఆర్ తిట్లకు తిట్లతోనే సమాధానం చెప్పారు. తెలంగాణలో కేసిఆర్ ఫ్యామిలీ ని మించిన చీటింగ్ ఫ్యామిలీ లేదన్నారు. సిబిఐ కేసులకు భయపడే కేసిఆర్ సైలెంట్ గా ఉన్నారని ఆరోపించారు. పనిలో పనిగా దళిత సిఎం చేయలేదన్న విమర్శలు కూడా గుప్పించారు రేవంత్. రేవంత్ ఇంకా మాట్లాడిన విషయాలు కింద వీడియోలో చూడండి.
 

వీడియో

 

loader